KP Astrology

KP Astrology Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from KP Astrology, Hyderabad.

BTR in KP AstrologyBirth Time Rectification in KP Astrology జనన కాల సంస్కారం నష్ట జాతక పరిశీలన
05/04/2023

BTR in KP Astrology
Birth Time Rectification in KP Astrology
జనన కాల సంస్కారం
నష్ట జాతక పరిశీలన

Birth Time Rectification Telugu జనన కాల సంస్కారంఇది ఒక్కటి చేయడం వస్తే రూ10,000 అయినా ఇచ్చే వారున్నారు. Meeting 29th Mar 2023

బ్రాహ్మణ స్త్రీల కోసం ప్రత్యేక జ్యోతిష్య శిక్షణా తరగతులు
25/09/2022

బ్రాహ్మణ స్త్రీల కోసం ప్రత్యేక జ్యోతిష్య శిక్షణా తరగతులు

శ్రీరామ
బ్రాహ్మణ స్త్రీల కోసం ప్రత్యేక జ్యోతిష్య శిక్షణా తరగతులు.
వేద పండితులు, పురోహితులు, అర్చకులు, ఇతర శాస్త్ర పండితుల కుటుంబాల నుండి వచ్చిన బ్రాహ్మణ స్త్రీల కోసం ఒక ప్రత్యేక జ్యోతిష్య శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. కేవలం బ్రాహ్మణ స్త్రీలు అయ్యుంటే సరిపోదు, వారి ఇంట్లోని మగవారు పురోహితులో, అర్చకులో, వేద పండితులో, సంస్కృత పండితులో ఇలా ఎవరో ఒకరు అయిఉండాలి. అలా వైదికవృత్తి చేసే బ్రాహ్ముణల ఇంటి నుంచి వచ్చిన స్త్రీలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఈ జ్యోతిష్య శిక్షణా కార్యక్రమం రూపొందిస్తున్నాము. జ్యోతిష్యం నేర్పించడమే కాదు, మీరు జ్యోతిష్యం వృత్తిగా స్వీకరించి, ఇందులోనే స్థిరపడడానికి కావలసిన శిక్షణ అంతా ఇవ్వడం జరుగుతుంది.

బ్రాహ్మణుల ఇంట్లో కేవలం ఒక్కరు మాత్రమే సంపాదనపరులుగా ఉండడం వలన, నేడు అనేక బ్రాహ్మణ కుటుంబాలు ఆర్థికంగా ఎంతో సతమతమవుతూ ఉన్నాయి. స్త్రీలు కేవలం ఇంటికి పరిమితం అయిఉంటున్నారు. కొందరు బ్రాహ్మణ స్త్రీలు ఆదాయం కోసం ప్రయత్నించినా, అంతగా చదువుకోని వారు కుట్టుమిషన్, వంటలు, స్కూల్ టీచర్ వంటి చిన్నచిన్న వృత్తులు చేస్తూ చాలీచాలని ఆదాయంతో ఇబ్బంది పడుతున్నారు. ఆ విధంగా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న పురోహిత బ్రాహ్మణ కుటుంబాల స్త్రీలను మనదైన శాస్త్రాలలో నిష్ణాతులను చేసి మనదైన రంగంలో నిలదొక్కుకునే విధంగా వారిని తీర్చిదిద్ది అదే రంగంలో సంపాదనపరులుగా చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈ జ్యోతిష్య తరగతులు నిర్వహిస్తున్నాం.

మీరు ఎంతవరకు చదువుకున్నారు అనేది ముఖ్యం కాదు మీకు మన శాస్త్రీయ జ్యోతిష్య విద్య పట్ల ఎంత ఆసక్తి ఉన్నది అనేది ప్రధానం అలాగే జీవితంలో ఒక సాంప్రదాయ వృత్తిలో స్థిరపడాలి అనే కోరిక ఎంత ఉన్నది అనేది కూడా చాలా ముఖ్యం. పూర్వకాలంలో మీరు గమనిస్తే ఇంట్లో అయ్యవారు లేకపోతే - అమ్మగారి ద్వారానే ముహూర్తాలు పెట్టించుకోవడం, జాతకాలు చూపించుకోవడం, ఇంకా కొన్నిచోట్ల పురోహిత కార్యక్రమాలు కూడా చేయించుకోవడం ఉండేది. నేటికీ అనేక మంది స్త్రీలు ఆడవారి యొక్క వ్రతాలు నోములు చేయిస్తున్న వారు ఉన్నారు.

మీరు బ్రాహ్మణ ఇంటి ఆడపడుచులా!? మీకు జ్యోతిష్యరంగంలో చక్కటి సాధన చేయాలి, జ్యోతిష్యాన్నే వృత్తిగా స్వీకరించాలి అనే కోరిక బలంగా ఉందా!? అయితే రండి మీ కోసమే నేను జ్యోతిష్య తరగతులు నిర్వహిస్తున్నాము.

KP astrology professional course

ఈ కోర్సులో మీరు జన్మజాతకాన్ని విశ్లేషణ చేయడం ప్రశ్న చక్రాన్ని విశ్లేషణ చేసి ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పడం ఎలాగో నేర్చుకుంటారు.
ఇందులో మీకు బేసిక్స్ నుంచి నేర్పిస్తూ ఒక ప్రొఫెషనల్ స్థాయిలో జాతక విశ్లేషణ చేయడం ఎలాగో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొత్తం 15 రోజులు ఉంటుంది. మొదట పది రోజులు ప్రతిరోజు లైవ్ వీడియో పాఠాలు ఆన్లైన్ ద్వారా ఉంటాయి.

ఆ తరువాత ఐదు రోజులు మీరు నేరుగా మన కేంద్రానికి రావలసి ఉంటుంది. వచ్చి నిర్వహించే తరగతులలో పాల్గొనవచ్చు. హైదరాబాదులో ఉన్న వారైతే మీ ఇంటి నుంచి ఇక్కడికి రోజు వచ్చి వెళ్ళవచ్చు. ఇతర ఊర్ల నుంచి వచ్చేవారు మీరు అడిగినట్లయితే వసతి భోజనం ఏర్పాటు చేయడం జరుగుతుంది.

Special astrological training classes for Brahmin women

We are organizing a special astrological training class for Brahmin women from families of Vedic scholars, Smartha Pandits, Temple Priests and other Vedic Sastra scholars. It is not enough to just be Brahmin women, the men in their house should be someone like a Vedic scholars, Smartha Pandits, Temple Priests and a Sanskrit scholar. We are designing this astrological training program especially keeping in mind the women who come from the house of Brahmins who practice Vedic medicine. Astrology is not only taught, but you are given all the necessary training to take up astrology as a profession and settle in it.

With only one earning person in a Brahmin household, many Brahmin families today are struggling financially. Women are confined to the home only. Some Brahmin women try to earn income, but those who are not very educated have to do menial jobs like sewing, cooking, school teacher and so on. Thus, we are conducting these astrology classes with the main aim of making the women of priestly Brahmin families who are struggling financially and become proficient in our own sciences and able to stand in our own field and become earners in the same field.

It doesn't matter how much you study, what matters is how interested you are in our scientific astrological education and how much desire you have to settle down in a traditional career in life. If you notice that in the past, if there was no one in the house - it was through Ammagari that Muhurtas were fixed, horoscopes were shown, and in some places priestly ceremonies were also performed. Even today there are many women who perform women's vows.

Are you the maid of a Brahmin house!? Do you have a strong desire to practice well in the field of astrology and take up astrology as a profession!? But come on I am conducting astrology classes just for you.

KP astrology professional course

In this course you will learn how to analyze birth chart analyze question cycle and answer any question.
It teaches you the basics and trains you how to do horoscope analysis at a professional level. It will last for 15 days. First ten days there will be live video lessons online every day.

After that you have to come directly to our center for five days. Come and participate in the classes conducted. If you are in Hyderabad, you can come and go here from your home. For those coming from other cities accommodation meals will be arranged if you ask.

For More Details

R VIJAY SHARMA
Smartha Pandit
MA Astrologer, KP and CIL Astrologer
CELL NO : 9000532563
rvj.astropandit@gmail.com

Address

Hyderabad

Website

Alerts

Be the first to know and let us send you an email when KP Astrology posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram