Shakti yoga nilaya

Shakti yoga nilaya There is nothing new about yoga.. Even in yoga sutras it was taught and it is path of relaxation an

03/05/2025

12/09/2024

హిరణ్మయేన పాత్రేణ సత్య-స్యాపి-హితం ముఖమ్,

తత్త్వం పూసన్న-పావృణు సత్య-ధర్మయ దృష్టయే.”

అర్థం: పాత్ర మూత లాగా, ఓ సూర్యుడా, నీ బంగారం సత్యంలోకి ప్రవేశించడాన్ని కప్పివేస్తుంది. నన్ను సత్యం వైపు నడిపించడానికి దయచేసి తలుపు తెరవండి.

https://youtube.com/shorts/V7kwVIQ7p2E?si=ocWLk6jARrG95ynU

10/09/2024

ధ్యానం వల్ల బుద్ధి సంకల్ప బలాన్ని పొందుతుంది. సంకల్పబలం మనలో ఉన్న ప్రతికూల సంస్కరణల కు విరుద్ధంగా శాంతియుత సంస్కరణలకు అనుకూలంగా పని చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు బుద్ధి మనసుని, మన చేతలని తన అదీనంలోకి తెచ్చుకుంటుంది..

శక్తి యోగ నిలయ

05/09/2024

#సమాధి

అష్టాంగ యోగ లో ఎనిమిదవ అంగం సమాధి స్థితి.. సమాధి స్థితి అంటే అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి. ఈ స్థితిలో సాధకుడు ఒక అచేతనవస్తలో ఉండిపోతాడు..మనసు స్థిరంగా ఉండి ఒకే విషయం పైన దృష్టి ఉండిపోతుంది...

23/08/2024

#ధ్యానం

పతంజలి అష్టంగయోగలో ఏడవ అంగం ధ్యానం..దీనినే మెడిటేషన్ అని అంటాం. ధారణలో మనం ఒక వస్తువు పైన దృష్టి పెడతాం కానీ ధ్యానంలో ఆ దృష్టి నుండి పూర్తిగా ఎలాంటి ప్రయత్నం లేకుండా బయటకు రావడం అని పతంజలి మహర్షి వివరించాడు..

మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటే మన శరీరం మన అదుపులో ఉంటుంది.. మన శరీరంకి ఎది అవసరం ఎది అనవసరం అని తెలుసుకున్న రోజు బరువు త...
19/03/2024

మన ఇంద్రియాలు మన అదుపులో ఉంటే మన శరీరం మన అదుపులో ఉంటుంది.. మన శరీరంకి ఎది అవసరం ఎది అనవసరం అని తెలుసుకున్న రోజు బరువు తగ్గించుకోవడానికి పరిగెట్టనవసరం లేదు. మనం శారీరకంగా ,మానసికంగా,ఆధ్యాత్మికంగా ఆరోగ్యంగా ఉన్నరోజున మన జీవితంలో సంతోషం అనే పదాన్ని అశ్వదించగలం...

శక్తి యోగ నిలయ ..

10/02/2024

#ధారణ

పతంజలి అష్టాంగ యోగాలో ఆరవ అంగం ధారణ. ధారణ అనేది సంస్కృత పదం, ధారణ అంటే ఏకాగ్రత అని అర్థం. బహ్యంగా ఒక వస్తువు పైన మనసుని స్థిరంగా ఉంచడం లేదా అంతరంగ మన శ్వాసపైన లేదా షడ్చక్రాలపైన ఏదైనా ఒకదాని పైన మనసుని కేంద్రీకరించడం.

శక్తి యోగ నిలయ...

09/02/2024

#ప్రత్యాహర

ప్రత్యాహర అనేది అష్టాంగ నియమాలలో ఐదవది. ప్రత్య అంటే ఉపసంహరణ ,ఆహార అంటే ఆహారం.. బయట నుండి తిస్కునేది ఏదైనా మన ఇంద్రియాలను మన అదుపులో ఉంచుకుంటే మన అంతర్గత ప్రపంచం తో కనెక్ట్ అవ్వడానికి సహకరిస్తుంది. తర్వత మనను మనం తెలుసుకోవడానికి సరియైన మార్గాలను సృష్టిస్తుంది..

శక్తి యోగ నిలయ..

Address

Hyderabad
500097

Opening Hours

Monday 5am - 7pm
Tuesday 5am - 7pm
Wednesday 5am - 7pm
Thursday 5am - 7pm
Friday 5am - 7pm
Saturday 6am - 7pm
Sunday 6am - 6pm

Telephone

+919290909125

Website

Alerts

Be the first to know and let us send you an email when Shakti yoga nilaya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Shakti yoga nilaya:

Share

Category