Dr. P. Ravi Kumar

Dr. P. Ravi Kumar Dr. Putta Ravi Kumar is a young and dynamic pioneer who is also the founding member of PRK Hospitals.

He hopes to provide the highest quality of service to all equally without any discrimination.

Dr. Putta Ravi Kumar garu along with Hon'ble Minister Sri KTR garu at Formula One Race, Necklaceroad..
19/11/2022

Dr. Putta Ravi Kumar garu along with Hon'ble Minister Sri KTR garu at Formula One Race, Necklaceroad..

18/11/2022

17/11/2022

*మన ప్రియతమ నాయకుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి తనయుడు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న డ...
11/11/2022

*మన ప్రియతమ నాయకుడు శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారి తనయుడు శ్రీ పుట్టా మహేష్ కుమార్ గారి పుట్టినరోజు వేడుకలలో పాల్గొన్న డాక్టర్ పుట్టా రవి కుమార్ గారు.*

ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండల టీడీపీ అధ్యక్షుడు బోరెడ్డి వెంకటరమణ రెడ్డి గారు, మండల్ నాయకులూ, కార్యకర్తలు మరియు అభిమానులు.

👉 ఖాజీపేట లో పుట్ట మహేష్ జన్మదిన వేడుకలు👉 లారెన్స్ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రవికుమార్https://youtube....
11/11/2022

👉 ఖాజీపేట లో పుట్ట మహేష్ జన్మదిన వేడుకలు

👉 లారెన్స్ అనాధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రవికుమార్

https://youtube.com/watch?v=YnQa0SVjWQA&feature=share

కడపజిల్లా...మైదుకూరు మేధా డిఫెన్సె అకాడమీ లో పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు...రాకెట్ రఫీ, మహేంద్ర ఆధ్వర్యంలో క్రీడా ...
11/11/2022

కడపజిల్లా...

మైదుకూరు మేధా డిఫెన్సె అకాడమీ లో పుట్టా మహేష్ యాదవ్ జన్మదిన వేడుకలు...

రాకెట్ రఫీ, మహేంద్ర ఆధ్వర్యంలో క్రీడా పోటీలు నిర్వహణ....

ముఖ్య అతిధిగా పాల్గొన్న యువ నాయకులు డాక్టర్ పుట్టా రవికుమార్....

గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రదానం చేసిన రవి కుమార్ యాదవ్...

లారెన్స్ వృద్ధాశ్రమం లో వృద్దులకు ఎల్లవేళలా అండగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తా... వారిని చూసినప్పుడు బావోద్వేగానికి లోనైనా రవికుమార్...

మా కుటుంబం పై అభిమానం తో ఇన్ని కార్యక్రమాలు చేయడం సంతోషం గా ఉంది అంటూ సంతోషం వ్యక్తం చేసిన రవికుమార్ ..

అనంతరం కేక్ నూ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన రవికుమార్ నాయకులు...

మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలవాలి అని క...
11/11/2022

మైదుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంచార్జి, ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే గా గెలవాలి అని కోరుతూ మైదుకూరు పట్టణ టీడీపీ నాయకులు మరియు యువ నాయకులు యాపరల చిన్న(వెంకట రమణ ), బూరుగోళ్ళ చిన్న, గోవింద్, యువత ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తిరుమల కు మొక్కుబడిగా పాదయాత్ర చేపట్టారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుట్టా సుధాకర్ యాదవ్ తనయుడు, యువ నాయకులు డాక్టర్పు పుట్టా రవికుమార్ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు .రవి కుమార్ గారు ముందుగా శ్రీ లక్ష్మీ మాధవరాయ స్వామి ఆలయంలో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, తీర్తప్రసాదాలనూ అందజేశారు.అనంతరం గ్రామదేవత పెద్దమ్మ తల్లికి పూజలు నిర్వహించి, జెండా ఊపి పాదయాత్రనుప్రారంభించారు. పాదయాత్రలో వందలాదిమంది యువకులు, మహిళలు, వెంకటేశ్వర స్వామి భక్తులు గోవింద నామ స్మరణ చేసుకుంటూ పాదయాత్రలొ పాల్గొన్నారు. ఈ, కార్యక్రమంలో టిడిపి పట్టాన్ని అధ్యక్షుడు దాసరి బాబు, చాపాడు మండల టీడీపీ ఇన్చార్జి అన్నవరం సుధాకర్ రెడ్డి, టిడిపి సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ బి ఎన్ శ్రీనివాసులు, మిల్లు శీను, రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ధనపాల జగన్, అన్నవరం సుధాకర్ రెడ్డి,టిడిపి పట్టణ ఉప అధ్యక్షులు లక్ష్మీనారాయణ, కౌన్సిలర్ సునీత, బి.ఎన్ నాగేశ్వరీ,గుత్తి నారాయణ,టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

  Sri Putta Mahesh Kumar garu..
11/11/2022

Sri Putta Mahesh Kumar garu..

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.
01/11/2022

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు.

"సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి"ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళు...
31/10/2022

"సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి"ని జాతీయ ఐక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నాం.ఈ సందర్భంగా ఆ మహనీయునికి ఇవే మా ఘన నివాళులు.

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Dr. P. Ravi Kumar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. P. Ravi Kumar:

Share