Dhanvantari Yan Seva Foundation

Dhanvantari Yan Seva Foundation DYS provides patient transportation services in Rural Bharat. DYS is a patient transport service for rural Bharat.

Goal of DYS is to establish patient transportation from homes to health centers and back to homes as part of village infrastructure of rural Bharat. There are total 7 models of Grambulance vehicles which will cater to all terrains in rural Bharat. DYS has a local oversight group at every village level called Gram Sabha to ensure operations are localized to service the community effectively. All Gr

ambulance vehicles are owned and operated by DYS. Bike Technicians who help in transporting the patients are independent small business owners. So as DYS expands it will also be creating self employment in rural Bharat. The operation is a revenue sharing model with 80% of the revenues going to the Bike technicians and 20% for DYS to run operations and fund more Grambulance deployment in a self sustainable model without burdening the Government. DYS will operate in a Private Public partnership to ensure the services provided are a natural extension to the health care services provided and managed across the nation. DYS as an NGO depends on other NGOs, MNCs, CSRs and individual donors to help with the finances to deploy Grambulances and fill the gap in operational revenues.

January 9th to till now Grambulence services. DYS Technicians Transported patients to nearable Hospitals.
21/01/2023

January 9th to till now Grambulence services. DYS Technicians Transported patients to nearable Hospitals.

09/01/2023
ఈరోజు 07-01-2023 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రిక...
07/01/2023

ఈరోజు 07-01-2023 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తీసుకెళ్లాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
మెదక్ జిల్లలోని రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఒక సీనియర్ సిటిజన్ ను ఆసుపత్రి కి తీసుకెళ్లాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని రామాయంపేట లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించి అనంతరం వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్ కాలికి గాయం అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India.

ఈరోజు 29-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  , చెందిన సీనియర్ సిటిజన్ కు అనారోగ్యంతో  నారాయణ్ఖ...
29/12/2022

ఈరోజు 29-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు , చెందిన సీనియర్ సిటిజన్ కు అనారోగ్యంతో నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
అలాగే మెదక్ జిల్లా మెదక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన అనారోగ్యం తొ ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ 7842952531 ఫోన్ నంబర్ కి కాల్ చేసి చెప్పగా వెంటనే స్పందించి సీనియర్ సిటిజన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని స్థానిక RMP ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి చికిత్స అనంతరం వారి ఇంటి వద్ద చెర్చడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

ఈరోజు 28-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  చెందిన ఇద్దరు సీనియర్ సిటిజన్  కాలికి గాయం అయ్యి ...
28/12/2022

ఈరోజు 28-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన ఇద్దరు సీనియర్ సిటిజన్ కాలికి గాయం అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
అలాగే మెదక్ జిల్లా మెదక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన అనారోగ్యం తొ ఉన్న వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి తోగిటా గ్రామంలోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించి చికిత్స అనంతరం పాతూర్ గ్రామంలోని వారి ఇంటి వద్ద చెర్చడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

27-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  చెందిన  సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన చికిత్స నిమిత...
28/12/2022

27-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన చికిత్స నిమిత్తం నారాయణకేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

26-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  చెందిన  సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన నారాయణకేడ్ లో...
28/12/2022

26-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన నారాయణకేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
అలాగే మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన అనారోగ్యంతో ఉన్న మహిళను చికిత్స నిమిత్తం రామాయంపేట లోని ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నరేశ్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ మహిళను రామాయంపేట లోని ఆసుపత్రికి చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

25-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  చెందిన  సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన నారాయణకేడ్ లో...
28/12/2022

25-12-2022 నాడు సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్అనారోగ్యం వలన నారాయణకేడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

24-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం లో అనారోగ్యం తో ఉన్న సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత...
28/12/2022

24-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం లో అనారోగ్యం తో ఉన్న సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని మెదక్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

23-12-2022 మెదక్ జిల్లా, రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న   మహిళను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ...
24/12/2022

23-12-2022 మెదక్ జిల్లా, రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న మహిళను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ చేపూరి. నరేశ్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

22-12-2022 మెదక్ జిల్లా, రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న ఇద్దరూ  మహిళను ఆసుపత్రికి చికిత్స నిమ...
24/12/2022

22-12-2022 మెదక్ జిల్లా, రామాయంపేట మండలంలోని లక్ష్మాపూర్ గ్రామంలో అనారోగ్యంతో ఉన్న ఇద్దరూ మహిళను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నరేశ్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

21-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో పొలం లో పని చేస్తూ ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయిన మహిళను ...
24/12/2022

21-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో పొలం లో పని చేస్తూ ఫిట్స్ వచ్చి స్పృహ కోల్పోయి పడిపోయిన మహిళను ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి గ్రాంబులెన్స్ స్త్రెచేర్ ను మోసుకొని వెళ్ళి ఆ స్పృహ కోల్పోయి ఉన్న మహిళను స్త్రెచెర్ పైన పడుకోబెట్టి చేతులలో స్ట్రెచేర్ పై రోడ్డు వరకు మోసుకొని వచ్చి సిటిజన్ ను ఆసుపత్రి నిమిత్తం గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

19-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అన...
24/12/2022

19-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి సీనియర్ సిటిజన్ ను ఆసుపత్రి నిమిత్తం గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని మెదక్ లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

ఈరోజు 18-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం  మహిళను ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ...
18/12/2022

ఈరోజు 18-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం మహిళను ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి చికిత్స నిమిత్తం గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, గౌరారం తండాకు చెందిన సీనియర్ సిటిజన్ మహిళ , సీనియర్ సిటిజెన్ లను అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ మహిళలను, సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి గౌరరం తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India.

ఈరోజు 15-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళ...
17/12/2022

ఈరోజు 15-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామం సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ నవీన్ కి ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ మహిళను ఆసుపత్రి నిమిత్తం గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని మెదక్ లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్ మహిళలలు అనారోగ్యంతో బాధపడుతున్న వారిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ మహిళలను ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

ఈరోజు 16-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో ఒక దివ్యాంగునికి ఆసుపత్రి నిమిత్తం గ్రాంబులెన్స్ లో మెదక్...
17/12/2022

ఈరోజు 16-12-2022 మెదక్ జిల్లా, మెదక్ మండలంలోని పాతూర్ గ్రామంలో ఒక దివ్యాంగునికి ఆసుపత్రి నిమిత్తం గ్రాంబులెన్స్ లో మెదక్ లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స చేయించుకొని తిరిగి వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
మెదక్ జిల్లలోని రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఒక సీనియర్ సిటిజన్ మహిళను ఆసుపత్రి కి తీసుకెళ్లాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ మహిళను గ్రాంబులెన్స్ లో రామాయంపేట లోని ఆసుపత్రికి తీసుకెల్లి చికిత్స అనంతరం వారి ఇంటి వద్ద క్షేమంగా చేరవేయడం జరిగింది.
సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన సీనియర్ సిటిజన్ కాలికి గాయం అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ ను గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్ ను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

ఈరోజు 13-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు  చెందిన ఇద్దరు సీనియర్ సిటిజన్లకు జ్వరం , కాలికి గ...
13/12/2022

ఈరోజు 13-12-2022 సంగారెడ్డి జిల్లా, నారాయణ్ఖేడ్ మండలం, మాద్వర్ తండాకు చెందిన ఇద్దరు సీనియర్ సిటిజన్లకు జ్వరం , కాలికి గాయం అయ్యి అనారోగ్యంతో బాధపడుతున్న ముగ్గురిని నారాయణ్ఖెడ్ లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్ళాలి అని గ్రాంబులెన్స్ టెక్నీషియన్ దశ్రత్ కు 9515664268 నంబర్ కు ఫోన్ చేసి చెప్పగా వెంటనే స్పందించి ఆ సీనియర్ సిటిజెన్ లను ఒక్కొక్కరిని ఒక్కోసారి గ్రాంబులెన్స్ లో ఎక్కించుకొని నారాయణఖేడ్ లోని ప్రభుత్వ ఆస్పత్రికి క్షేమంగా తీసుకెళ్లడం జరిగింది. ఆసుపత్రిలో చికిత్స పూర్తయిన తర్వాత సీనియర్ సిటిజెన్లను ఆసుపత్రి నుండి మాద్వార్ తండా లో గల వారి ఇంటికి క్షేమంగా చెర్చడం జరిగినది.
అలాగే మెదక్ జిల్లా మెదక్ మండలం పాతూర్ గ్రామానికి చెందిన వ్యక్తిని ఆసుపత్రికి తీసుకెళ్ళి చికిత్స అనంతరం ఇంటి వద్ద చెర్చడం జరిగింది.
*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services.*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy district Telangana India

*Bike technicians contact numbers**Medak District:**D.Naveen Medak mandal 7842952531.**Ch.Naresh Ramayampet Mandal 91007...
11/12/2022

*Bike technicians contact numbers*
*Medak District:*
*D.Naveen Medak mandal 7842952531.*
*Ch.Naresh Ramayampet Mandal 9100707383.*
*K.Naveen kulcharam mandal 9515827175.*
*Sangareddy District:*
*D.Dashrath Natayanked Mandal 9515664268.*
*Contact above numbers and get Grambulence services*
*Danvanthari yan Seva foundation* (DYS) and *The Youth For Better Society* are bringing this service to Rural Medak Dist,Sangareddy District

Address

Malakpet
Hyderabad
500036

Alerts

Be the first to know and let us send you an email when Dhanvantari Yan Seva Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dhanvantari Yan Seva Foundation:

Share