
06/11/2024
అందరికీ నమస్తే,
ఈ సంవత్సరపు అతి ముఖ్యమైన తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో పాలుపంచుకోవడానికి తరలి రండి !!
ప్రతి సంవత్సరం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొనేందుకు అన్ని జిల్లాల నుండి విచ్చేయుచున్న యోగా క్రీడాకారులు, యోగా గురువులు మరియు యోగా ఔత్సాహికులందరికీ ఈదే మా హృదయపూర్వక ఆహ్వానం
గత 40 సంవత్సరాలుగా నిర్విరామంగా జిల్లా స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు యోగా పోటీలు నిర్వహిస్తూ ,
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఎంతో మంది యోగా నిపుణులను, యోగా గురువులనూ ప్రపంచానికి పరిచయం చేసిన ఏకైక సంస్థ నిర్వహిస్తున్న యోగాసన పోటీలు !!
*11వ తెలంగాణ రాష్ట్ర స్థాయి అంతర్ జిల్లా యోగాసన చాంపియన్షిప్ 2024-25*
నిర్వహణ : హైదరాబాద్ డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ & రంగారెడ్డి డిస్ట్రిక్ట్ యోగా అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో
తేదీ : 9 - 10 నవంబర్
స్థలం : తన్మల్ లునియా జైన్ ధర్మశాల, హనుమాన్ టేక్డి, అబిడ్స్, హైదరాబాద్.
ప్రత్యేకించి మీ యోగ సాధన కి సాన పెట్టి మీలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వెలికి తీయడమే ఈ పోటీల యొక్క ముఖ్య ఉద్దేశం.
మరింత సమాచారం కోసం సంప్రదించండి
8886665690
9985066321
8686861586
9849458356
మిస్ అవ్వకండి! ఇప్పుడే నమోదు చేసుకోండి & మీ యోగ సామర్థ్యాన్ని వెలికితీయండి!
నమస్తే!