Sahrudaya old age homes-Kukatpally Branch

Sahrudaya old age homes-Kukatpally Branch Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sahrudaya old age homes-Kukatpally Branch, Retirement and care home, Hyderabad.

We the Sahrudaya Old Age Home in Hyderabad (Near to Saibaba Temple, 5 minutes away from Forum Sujana Mall, Kukatpally) provides excellent services and maintains a high standard in lifestyle, living quality, hygiene and personal care for the elderly people

అనాథ వృద్ధుల ఆపద్బాంధవులు,పేద ప్రజల నిస్వార్ధ సేవకులు,మతం కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్న సామాజిక సేవకులు..సహృదయ దంపతు...
12/01/2024

అనాథ వృద్ధుల ఆపద్బాంధవులు,పేద ప్రజల నిస్వార్ధ సేవకులు,మతం కంటే మానవత్వమే గొప్పదని చాటుతున్న సామాజిక సేవకులు..సహృదయ దంపతులు.."యాకూబీ-చోటు" గార్లకు.... హృదయపూర్వక పెళ్ళి రోజు శుభాకాంక్షలు.💐💐🎉🎉

👉ఈరోజు తేదీ 23-5-2023 రోజున గ్రేటర్ వరంగల్ పరిధిలోగల ప్రశాంత్ నగర్ కాలనీలోని సహృదయ అనాధాశ్రమంలో కీర్తిశేషులు JN జాన్ వెస...
23/05/2023

👉ఈరోజు తేదీ 23-5-2023 రోజున
గ్రేటర్ వరంగల్ పరిధిలోగల ప్రశాంత్ నగర్ కాలనీలోని సహృదయ అనాధాశ్రమంలో కీర్తిశేషులు JN జాన్ వెస్లీ (రిటైర్డ్ ఏసిపి వరంగల్) గారి జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు ఆశ్రమంలో నివసిస్తున్న 85 మంది అనాధ వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించి అనాథల ఆకలిని తీర్చడం జరిగినది.

👉దయ కలిగిన దాతలు ఆశ్రమంలో నివసిస్తున్న అనాధలకు మరియు మానసిక వికలాంగులకు అన్నదానం చేయాలనుకున్న లేదా సహాయం చేయాలనుకున్నా 9618340429 నెంబర్ కి సంప్రదించగలరు.

👉To donate us:
Ac name :Sahrudaya Old Age Home
A/c.No : 327 5548 3377
Bank : State Bank of INDIA (SBI)
Branch : Waddepally,Hanamkonda.

IFSC : SBIN0007167

12/04/2023
Date:05-04-2023 Dinner sponsored on the occassion of Y Bhavana Garu Birthday D/o Balaraju-Indira garu (Yadagirigutta)
05/04/2023

Date:05-04-2023
Dinner sponsored on the occassion of Y Bhavana Garu Birthday D/o Balaraju-Indira garu (Yadagirigutta)

*హైదరాబాద్ కూకట్ పల్లి లో ని అనాధ వృద్ధుడిని చేరదీసిన సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకుబీ చోటు గారు*ఈరోజు తేదీ 29/...
29/03/2023

*హైదరాబాద్ కూకట్ పల్లి లో ని అనాధ వృద్ధుడిని చేరదీసిన సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకుబీ చోటు గారు*

ఈరోజు తేదీ 29/03/2023 బుధవారం
వివరాల్లోకి వెలితే ఈ తాత పేరు దాకారపు వెంకటరమణ వయస్సు
65 సం" సొంత ఊరు విజయనగరం.ఇతని తల్లిదండ్రులు చిన్నతనంలొనే మరణించారు వారు మరణించిన తరువాత హైదరాబాద్ కు వలస వచ్చి చిన్న చిన్న కూలి పనులు చేస్తూ జీవనం సాగింప సాగాడు.వయస్సు మీద పడటం వల్ల ఆరోగ్యం క్షీణించి శరీరం సహకరించక పోవడం వల్ల కూలి పనులకు వెళ్ళటం మానేసి హైదరాబాద్ కూకట్ పల్లి KPHB 3rd ఫేస్ మంజీర మాల్ సెంటర్ లో బిక్దాటన చేస్తూ ప్రస్తుతం జీవితం సాగిస్తున్నాడు.అయితే ఈరోజు బిక్దాటన చేస్తూన్న సమయంలో సరిగా ఆహారం లేకపోవడం వల్ల మండుటెండలకు తాలలేక సొమ్మసిల్లి రోడ్ మీద పడిలోయాడు ఇది గమనించిన స్థానికులు స్పందించి ఈ తాతకు చెరుకు రసం పట్టించి వెంటనే కూకట్ పల్లి KPHB 9TH ఫేస్ లోని గోకుల్ ప్లాట్స్ కాలనీ లో గల సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమానికి సమాచారం ఇవ్వగా ఆశ్రమ నిర్వహకులు మహమ్మద్ యకుబ్బీ చోటు గారు వెంటనే స్పందించి ఆ అనాధ వృద్ధుడిని ఆశ్రమానికి తరలించి ఆశ్రయం కల్పించడం జరిగినది.
ఈ కార్యక్రమంలో సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు యాకుబీ చోటు గారు మాట్లాడుతూ నగరం లో ఏ ములలోనైన అనాధ వృద్ధులు కనిపిస్తే వెంటనే మా ఫోన్ నెంబర్లు 7075964006,9701046223 లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి నచో మా సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ టీం వెంటనే అక్కడికి చేరుకొని ఆ అనాధల క్షేమ సమాచారాలు తెలుసుకొని వారిని దగ్గరలో ఉన్న మా సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ బ్రాంచిలల్లో వారికి వసతి కల్పించి వారి ఆలనా పాలన చుసుకుంటామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో KPHB కాలనీ స్థానికులు,మరియు ఆశ్రమ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

*సహృదయ ఆశ్రమానికి 85 సం" అనాధ వృద్ధురాలు*ఈరోజు తేదీ 28/03/2023 హన్మకొండ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన కేశబోయిన కొమర...
28/03/2023

*సహృదయ ఆశ్రమానికి 85 సం" అనాధ వృద్ధురాలు*

ఈరోజు తేదీ 28/03/2023
హన్మకొండ జిల్లా కడిపికొండ గ్రామానికి చెందిన కేశబోయిన కొమరమ్మ w/o వెంకటయ్య 85" సంవత్సరాలు గల అనాధ వృద్ధురాలికి ఇద్దరు కుమారుల సంతానం ఉండగా వారు గతంలోనే అనారోగ్యంతో మృతి చెందారు కొన్ని రోజుల కిందట భర్త వెంకటయ్య కూడా అనారోగ్యం తో మృతిచెందారు. భర్త మరణం తర్వాత కొమురమ్మ కు ఉండటానికి ఇల్లు కూడా లేకపోవడంతో గ్రామంలోని వీధుల వెంట తిరుగుతు భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్భులతో కాలం గడప సాగింది.
గత వారం కురిసిన రాళ్ల వర్షంతో కొమురమ్మ అనారోగ్యానికి గురికావడం జరిగినది.ఇది గమనించిన స్థానిక ANM జ్యోతి గారు హనుమకొండ లోని సహృదయ అనాధ వృద్ధాశ్రమ నిర్వాహకులు MDఅలీ (చోటు)గారికి సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించి కొమురమ్మను ఆశ్రమానికి తరలించి ఆశ్రమంలో చోటు కలిపించడం జరిగినది. ఈ కార్యక్రమంలో సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ నిర్వాహకులు చోటు గారు మాట్లాడుతూ నగరం లో ఏ ములలోనైన అనాధ వృద్ధులు కనిపిస్తే వెంటనే మా ఫోన్ నెంబర్లు 9701046223,9618340429 లకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి నచో మా సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమ టీం వెంటనే అక్కడికి చేరుకొని ఆ అనాధల క్షేమ సమాచారాలు తెలుసుకొని వారిని మా సహృదయ అనాధ వృద్ధ ఆశ్రమాల్లో వారికి వసతి కల్పించి వారి ఆలనా పాలన చుసుకుంటామని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ANM జ్యోతి గారు ఇంద్రసేన ఆశ్రమ నిర్వాహకులు,స్థానికులు తదితరులు పాల్గొన్నారు

Address

Hyderabad

Alerts

Be the first to know and let us send you an email when Sahrudaya old age homes-Kukatpally Branch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sahrudaya old age homes-Kukatpally Branch:

Share