27/03/2026
అరటిపండు కిడ్నీ పేషెంట్స్ కి సేఫా.. కాదా..
సీకేడీ హెల్త్ ఇష్యూ ఉన్న వారికి డైట్ ఒక పద్మవ్యూహం లా అనిపిస్తుంది ? అలాంటి ఒక కామన్ డైట్ టాపిక్ గురించి ఇవాళ మాట్లాడుకుందాం ..!
డాక్టర్లు అరటిపండు తినవద్దని చెప్పారా? ఎందుకు తినకూడదు? అది నిజంగా అంత ప్రమాదకరమా? CKD పేషెంట్లకు అరటిపండు పూర్తిగా నిషేధమా... లేదా కొంచెం తినవచ్చా? ఇవాళ మీ అందరి మనసులో ఉన్న ఈ ఒక్క ప్రశ్నకు నేను సూటిగా, స్పష్టంగా సమాధానం చెప్తాను.
, , , ,
can CKD patients eat banana, banana for kidney disease, kidney disease diet, potassium in banana kidney, chronic kidney disease food, CKD safe fruits, banana kidney failure, kidney patient diet Telugu, CKD food to avoid, renal diet banana, dialysis diet banana, kidney health tips Telugu, nephrologist advice Telugu, CKD stage 3 diet, banana potassium danger