Ready to serve foundation Crowd Funding

Ready to serve foundation Crowd Funding Ready To Serve Foundation is India's Free crowdfunding platform for personal and social causes. Start your Free fundraiser today!

It enables anyone across India to raise funds for healthcare, education, sports, disaster relief and other personal causes.

కొన్ని సంవత్సరములుగా మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాతో పాటు గడిపిన శ్రీమతి సువర్ణమ్మ గారు అశ్వస్థత కారణముగా రాత్రి కాలం చేసినారు...
26/07/2025

కొన్ని సంవత్సరములుగా మా ఓల్డ్ ఏజ్ హోమ్ లో మాతో పాటు గడిపిన శ్రీమతి సువర్ణమ్మ గారు అశ్వస్థత కారణముగా రాత్రి కాలం చేసినారు అని తెలియజేయుటకు విచారిస్తున్నాము. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూర్చి, సద్గతులు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధించినాము.
వృద్దులు, ఓల్డ్ ఏజ్ హోమ్,
వనస్థలిపురం, హైదరాబాద్.

📍 Location: Vanasthalipuram, Hyderabad
📞 Contact: 8790815527
🌐 Website: www.readytoservefoundation.com

🌟 Ready to serve foundation Crowd Funding Readytoserve Foundations Ready to Serve Foundation old Age Home

Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉
06/05/2025

Celebrating my 2nd year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

30/01/2025
23/01/2025

 # Today Sakshi City Newspaper
21/01/2025

# Today Sakshi City Newspaper

*ఆకలి అందరిది ,  అన్నం మాత్రం కొందరిదే🙏🙏🙏MNJ Cancer hospital and Nilophar Childrens HOSPITAL 🏥Lakidika pool HYDERABAD  *...
19/10/2024

*ఆకలి అందరిది ,  అన్నం మాత్రం కొందరిదే🙏🙏🙏

MNJ Cancer hospital and Nilophar Childrens HOSPITAL 🏥Lakidika pool HYDERABAD

*ప్రతి ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రులు వద్ద అన్నదాన కార్యక్రమంలో భాగంగా యమ్ యన్ జే క్యాన్సర్ హాస్పిటల్ మరియు నీలోఫర్ చిల్డ్రన్స్ హాస్పటల్ వద్ద 300 నుంచి 400 మందికి ఆకలి తీర్చి ప్రయత్నం చేస్తుంది మన రెఢీ టు సర్వ్ ఫౌండేషన్*....!!
Ready to Serve foundation
PhonePe and Paytm 9701295527

Follow our social media channels:

👉https://www.youtube.com//videos

👉https://www.instagram.com/reel/Cyf73EFv9h8/?igshid=NTc4MTIwNjQ2YQ==

👉https://www.facebook.com/profile.php?id=61550041074874&mibextid=

👉https://www.linkedin.com/.../ready-to-serve-foundation.../

👉https://twitter.com/readytoserveorg
Connect with us! WhatsApp: +91 97012 95527/+91 8790815527

Visit Us:- https://readytoservefoundation.org/ Mail: readytoservefoundation@gmail.com

శ్లో॥ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనంస్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీక్రోధినామ సం॥ర...
12/10/2024

శ్లో॥ శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనం. అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం

స్వస్తిశ్రీ చాంద్రమానేన శ్రీక్రోధినామ సం॥ర ఆశ్వీయుజ శు॥ దశమీ మొదలుకొని, స్వస్తిశ్రీ విశ్వావసునామ సం||ర ఆశ్వీయుజ శు|| విజయదశమి వరకు నాకు, నా కుటుంబానికి, నా బంధుమిత్రులకు, శ్రేయోభిలాషులకు సమస్త ప్రజానీకానికి ధనధాన్య సంపత్తులతో, సుఖ, సౌఖ్యములతో, అష్టశ్వర్యములు, ఆయురారోగ్యములు, పుత్ర పౌత్రులతో అంతా శుభమే కలుగవలయునని దశదిశలా దిగ్విజయము కలుగవలెనని భగవంతుని ప్రార్ధించుచున్నాము.

ఇట్లు
విజయదశమి శుభాకాంక్షలతో...
పెద్ది శంకర్
సెల్: 8790815527

కార్యాలయం: F/F13, S.C. కాంప్లెక్స్, ఎదురుగా: సరూర్ నగర్ PS, దిల్ సుఖ్ నగర్, హైదరాబాద్ - 500 060
www.readytoservefoundation.org info@readytoservefoundation.org

పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటామానవత్వపు విలువలతో నిండిన వాణిజ్యశిఖరం ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రత...
10/10/2024

పద్మవిభూషణ్ శ్రీ రతన్ టాటా

మానవత్వపు విలువలతో నిండిన వాణిజ్యశిఖరం ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా సన్స్ ఛైర్మన్ ఎమెరిటస్ రతన్ టాటా (86) కన్నుమూత.

రతన్ టాటా గారి మరణం ఎంతో బాధాకరం. ఆయన చేసిన సేవలు, దాతృత్వం, మరియు వ్యాపార దృష్టి మనకు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా ప్రార్థిస్తూ
అభివృద్ధి మరియు సేవల మార్గంలో ఆయన చూపించిన దారి ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుంది. రతన్ టాటా గారి మదిలో ఉన్న ఆలోచనలు, భావనలు మనమందరికీ మార్గదర్శకాలు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

www.readytoservefoundation.org

M/s ఈగల్‌స్పీడ్ ఓవర్సీస్ లాజిస్టిక్స్ CEO, శ్రీ టి. కృష్ణ గౌడ్ గారు వారి కంపెనీ తరుపున ఈ రోజు మన ఓల్ట్ ఏజ్ హోమ్ నందలి వృ...
10/10/2024

M/s ఈగల్‌స్పీడ్ ఓవర్సీస్ లాజిస్టిక్స్ CEO, శ్రీ టి. కృష్ణ గౌడ్ గారు వారి కంపెనీ తరుపున ఈ రోజు మన ఓల్ట్ ఏజ్ హోమ్ నందలి వృద్ధులకు స్పెషల్ బ్రేక్ ఫాస్ట్ లంచ్ & డిన్నర్ ఏర్పాటు చేసినారు. మా వృద్ధుల ఎడల వారు తనబరుస్తున్న ఆదరాభిమానాలకు మాథన్యవాదములు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు ఆయు రారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరు కుంటున్నాము. వారి కంపెనీ బిజినెస్ అన్నివిధములుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము. వారి కంపెనీ స్టాప్ మెంబెర్స్, వారి కుటుంబ సభ్యులకు మా శుభాశీస్సులు ప్రత్యేకముగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ మేనేజర్ నాగలక్ష్మీ గారు వృద్ధుల బాగోగులను విచారిస్తూ, అన్ని ఏర్పాట్లు స్వయముగా పర్యవేక్షిస్తూ వృద్ధులకు స్వయముగా భోజనములు అంద జేస్తున్నారు. వారికి మా ధన్యవాదములు.

అన్నదాత ! సుఖీభవ! !

ఓల్ట్ ఏజ్ హోమ్ డీ మార్ట్ వెనుక వైపు వనస్థలిపురం : 8790815527

మన ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి సీనియర్ ఇన్మేట్ శ్రీమతి శారదా దేవి (w/o శ్రీ అల్లాడ సుబ్రహ్మణ్యం) గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులైనా...
05/10/2024

మన ఓల్డ్ ఏజ్ హోమ్ నందలి సీనియర్ ఇన్మేట్ శ్రీమతి శారదా దేవి (w/o శ్రీ అల్లాడ సుబ్రహ్మణ్యం) గారు ఈరోజు ఉదయం స్వర్గస్తులైనారు. "ఓం శాంతి "వారి పవిత్ర ఆత్మకు శాంతి చే
కూర్చి సద్గతులు కలిగించాలని ఆ భగవంతుని ప్రార్ధించినాము
ఓల్డ్ ఏజ్ హోమ్, వనస్థలిపురం

Gandhi jayanthi
02/10/2024

Gandhi jayanthi

Address

Dilsuknagar
Hyderabad
500060

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

+919701295527

Alerts

Be the first to know and let us send you an email when Ready to serve foundation Crowd Funding posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ready to serve foundation Crowd Funding:

Share