25/10/2025
చాలామంది పేషెంట్లు చెబుతుంటారు — “పేస్ట్ వాడిన తర్వాత మా పళ్లు సెన్సిటివ్ అయ్యాయి అని!” 😬
కానీ నిజం ఏంటంటే — సెన్సిటివిటీకి కారణం పేస్ట్ కాదు.
ఈ వీడియోలో మా నిపుణులైన డాక్టర్ కల్పనా గారు, పళ్ళ సెన్సిటివిటీకి అసలైన కారణం ఏమిటో, ఎందుకు నొప్పి వస్తుందో, అలాగే దాన్ని ఎలా తగ్గించుకోవాలో వివరంగా చెప్పారు. 👩⚕️🦷
📽️ వీడియో చూడండి — అసలు కారణం ఏమిటో తెలుసుకోండి మరియు మీ పళ్ళను ఎలా కాపాడుకోవాలో తెలుసుకోండి!