
17/09/2025
✨ వసుధైక ఫౌండేషన్ – 3వ వార్షికోత్సవం ✨
ఈ ప్రత్యేక సందర్భంలో, గురుసారధి ధ్యాన ప్రచార సేవను స్మరించుకుంటున్నాము.
🚩 5000+ కిలోమీటర్లు గురుసారధి ధ్యాన ప్రచార వాహనంతో ప్రయాణించి, వేలాది మందికి ధ్యానం – ఆధ్యాత్మికత సందేశాన్ని చేరవేశాము.
🙏 ఈ దివ్యయాత్రలో మద్దతు ఇచ్చిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు.
🌸 ఈ ఆధ్యాత్మిక ప్రయాణం నిరంతరం కొనసాగుతుంది. 🌸
– వసుధైక ఫౌండేషన్
____________
✨ Vasudhaika Foundation – 3rd Anniversary ✨
On this special occasion, we fondly remember the Gurusaradhi Dhyana Prachara Seva.
🚩 Traveling over 5000+ kilometers with the Gurusaradhi Dhyana Prachara Vahanam, we spread the message of Meditation & Spiritual Awakening to thousands of people.
🙏 Heartfelt gratitude to everyone who supported this divine journey.
🌸 This spiritual mission will continue with the same energy and inspiration. 🌸
– Vasudhaika Foundation