29/12/2025
పురుషుల్లో టెస్టోస్టెరోన్ తగ్గడం నెమ్మదిగా, కనిపించకుండా జరిగే మార్పు. కానీ దాని ప్రభావం మాత్రం భారీగా ఉంటుంది. నిద్ర లేకపోవడం, ఒత్తిడి, చక్కెర ఎక్కువగా తినడం, వ్యాయామం చేయకపోవడం వంటి చిన్న అలవాట్లు కూడా ఈ హార్మోన్ను తగ్గిస్తాయి.
ఈ వీడియోలో టెస్టోస్టెరోన్ తగ్గడానికి 7 ప్రధాన కారణాలు మరియు శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలు గురించి సింపుల్గా తెలుసుకోండి.
సహజంగా హార్మోన్స్ బ్యాలెన్స్ చేసుకోవడం కోసం చిన్న మార్పులు చాలిస్తాయి! 💪🔥