Ferty9

Ferty9 South India's Best Fertility Chain of 2024 offering fertility treatments at 11 centers across AP & Telangana

31/12/2025

As the new year begins, may it bring new possibilities and moments worth holding close.

IVF ఫలితం రాకపోవడం అంటేమీలో ఏదైనా లోపం ఉందని కాదు.చాలా సందర్భాల్లో కారణాలు మన కళ్లకు కనిపించవు.అండాల నాణ్యత, స్పెర్మ్ ఆర...
30/12/2025

IVF ఫలితం రాకపోవడం అంటే
మీలో ఏదైనా లోపం ఉందని కాదు.

చాలా సందర్భాల్లో కారణాలు మన కళ్లకు కనిపించవు.
అండాల నాణ్యత, స్పెర్మ్ ఆరోగ్యం,
గర్భాశయం స్పందన, హార్మోన్ మార్పులు
ఇవి అన్నీ కలిసి ఫలితంపై ప్రభావం చూపుతాయి.

కానీ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే
ఫెయిల్ అవ్వడం అంటే మీ ప్రయత్నం తప్పు అనేది కాదు.

సరైన పరీక్షలు చేసి
సమస్య ఏదో అర్థం చేసుకొని
చికిత్సలో చిన్న మార్పులు చేసినా
ఫలితం మారే అవకాశం ఉంటుంది.

ఆశ తగ్గించుకోవాల్సిన అవసరం లేదు.
సరైన మార్గం దొరికితే
తర్వాతి ప్రయత్నం మంచి ఫలితానికి తీసుకెళ్తుంది.

Donor Cycle గురించి చాలా దంపతుల్లో భయం, సందేహాలు ఉంటాయి.కానీ దీనిపై నిర్ణయం ఎప్పుడూ తొందరగా తీసుకునేది కాదు.వైద్య కారణం ...
29/12/2025

Donor Cycle గురించి చాలా దంపతుల్లో భయం, సందేహాలు ఉంటాయి.
కానీ దీనిపై నిర్ణయం ఎప్పుడూ తొందరగా తీసుకునేది కాదు.

వైద్య కారణం ఉన్నప్పుడు మాత్రమే
ఈ ఆప్షన్‌ను పరిగణలోకి తీసుకుంటారు.

Self Cycle‌తో అవకాశం ఉన్నంత వరకు
Donor Cycle అవసరం ఉండదు.
అనవసరంగా ఈ ఆప్షన్‌ను సూచించడం సరైన పద్ధతి కాదు.

Self Cycle‌తో అవకాశం చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే
Donor Cycle గురించి చర్చ జరుగుతుంది.
అదీ - పూర్తి వివరాలు తెలియజేసి,
మీ స్పష్టమైన సమ్మతి తర్వాతే.

Donor Cycle అనేది రొటీన్ చికిత్స కాదు.
ప్రతి నిర్ణయం మీ పరిస్థితిని బట్టి,
నైతికంగా & బాధ్యతతో తీసుకోవాల్సినదే.

27/12/2025

IVF ఎప్పుడు అవసరం అవుతుంది?
ఈ రీల్‌లో Dr. Suma Varsha గారు క్లియర్‌గా వివరిస్తున్నారు:

• వయస్సు ఫెర్టిలిటీపై ఎలా ప్రభావం చూపుతుంది
• ఎగ్ రిజర్వ్ తక్కువగా ఉన్నప్పుడు ఎందుకు ఆలస్యం చేయకూడదు
• మేల్ ఫాక్టర్ & బ్లాక్డ్ ట్యూబ్స్ ఉన్నప్పుడు IVF ఎందుకు అవసరం
• IVF ఒక ఆప్షన్ కాదు - అవసరమైనప్పుడు సరైన నిర్ణయం

సరైన సమయంలో సరైన చికిత్స తీసుకుంటే
తల్లి–తండ్రులు అవ్వాలనే కల నెరవేరే అవకాశాలు పెరుగుతాయి.
పూర్తి వివరాలకు రీల్ చూడండి

గర్భధారణలో ఆలస్యం ఎదురవుతున్నప్పుడుచాలామంది ముందుగా మహిళలనే కారణంగా భావిస్తారు.కానీ వాస్తవం అంత సులభం కాదు.దంపతుల సంతానల...
26/12/2025

గర్భధారణలో ఆలస్యం ఎదురవుతున్నప్పుడు
చాలామంది ముందుగా మహిళలనే కారణంగా భావిస్తారు.
కానీ వాస్తవం అంత సులభం కాదు.
దంపతుల సంతానలేమి సమస్యలో
పురుషుల పాత్ర కూడా ఎంతో కీలకం.
స్పెర్మ్ సంఖ్యతో పాటు
దాని కదలిక, ఆకారం, నాణ్యత
అన్నీ గర్భధారణ ఫలితంపై ప్రభావం చూపుతాయి.

ఇలాంటి మరిన్ని ముఖ్యమైన వివరాల కోసం
మమ్మల్ని ఫాలో అవ్వండి.

May this festive season fill your homes with joy, your hearts with peace, and your days with beautiful moments.Merry Chr...
25/12/2025

May this festive season fill your homes with joy, your hearts with peace, and your days with beautiful moments.

Merry Christmas!

Recurrent Implantation లక్షణాలు ఏమిటి?* ప్రతి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కూడా ఇంప్లాంటేషన్ జరగకపోవడం* లైనింగ్ మందం సరి...
24/12/2025

Recurrent Implantation లక్షణాలు ఏమిటి?
* ప్రతి ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ తర్వాత కూడా ఇంప్లాంటేషన్ జరగకపోవడం
* లైనింగ్ మందం సరిపోతున్నా ఫలితం రాకపోవడం
* మంచి క్వాలిటీ ఎంబ్రియో ఉన్నా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ కాకపోవడం
బయటికి స్పష్టమైన లక్షణాలు కనిపించకపోవచ్చు,
కానీ లోపల ఉన్న కారణాలు ఇంప్లాంటేషన్‌ను ప్రభావితం చేస్తాయి.
ఎప్పుడు డాక్టర్‌ను కలవాలి?
* 2 లేదా అంతకంటే ఎక్కువ ట్రాన్స్‌ఫర్లు ఫెయిల్ అయితే
* ఎందుకు ఫెయిల్ అవుతోందో స్పష్టమైన వివరణ లేకపోతే
* తదుపరి చికిత్సపై స్పష్టమైన ప్లాన్ అవసరమైతే
సరైన అసెస్‌మెంట్‌తో
ముందుకు వెళ్లే దారి ఉంటుంది.

తొలి దశలోనే సరైన ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడంఎందుకు ముఖ్యమో చాలా మందికి తెలియదు.లక్షణాలు లేకపోయినా లోపల ఉన్న కారణాలు...
23/12/2025

తొలి దశలోనే సరైన ఫెర్టిలిటీ పరీక్షలు చేయించుకోవడం
ఎందుకు ముఖ్యమో చాలా మందికి తెలియదు.
లక్షణాలు లేకపోయినా లోపల ఉన్న కారణాలు గర్భధారణను ప్రభావితం చేయవచ్చు.
అందుకే అంచనాలపై కాకుండా సరైన డయాగ్నోసిస్‌తో ముందుకు వెళ్లడం అవసరం. ప్రారంభంలోనే కారణాన్ని గుర్తిస్తే
చికిత్స స్పష్టంగా ఉంటుంది, అవసరం లేని మందులు, ప్రక్రియలు తప్పించుకోవచ్చు, మరియు విలువైన సమయం కూడా ఆదా అవుతుంది.
Ferty9 లో పురుషులు & మహిళలు ఇద్దరికీసంపూర్ణ ఫెర్టిలిటీ అంచనా,
అధునాతన పరీక్షలు, మరియు వ్యక్తిగత అవసరాలకు తగ్గ చికిత్స అందుబాటులో ఉంది.

23/12/2025

Dr. Jyothi గారు 30 ఏళ్ల లోపే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడం ఎందుకు ముఖ్యం,
తినే ఆహారం ఫెర్టిలిటీకి ఎలా ఉపయోగపడుతుంది, ముందుగా నేచురల్‌గా ప్రయత్నించడం ఎందుకు అవసరం అనే విషయాలను
ఈ వీడియోలో స్పష్టంగా వివరిస్తున్నారు.

ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు.
ఒకసారి డాక్టర్‌తో కన్సల్టేషన్ తీసుకోవడం
మీకు సరైన దిశను చూపించగలదు.

AMH అనేది అండాశయాల స్థితిని సూచించే హార్మోన్.ఈ టెస్ట్‌తో అండాల నిల్వ తగ్గుతోందా, సరిపోతుందా అనే విషయం ముందుగానే తెలుసుకో...
20/12/2025

AMH అనేది అండాశయాల స్థితిని సూచించే హార్మోన్.
ఈ టెస్ట్‌తో అండాల నిల్వ తగ్గుతోందా, సరిపోతుందా అనే విషయం ముందుగానే తెలుసుకోవచ్చు.
ఇది భవిష్యత్తు ఫెర్టిలిటీ ప్లానింగ్‌కు ఎంతో ఉపయోగపడుతుంది.
అండాల నాణ్యత, వయస్సుతో వచ్చే మార్పులు అర్థమైతే, గర్భధారణకు సరైన దిశలో ప్లాన్ చేసుకోవడం సులభమవుతుంది.

ప్రెగ్నెన్సీ చికిత్సలో సరైన క్లినిక్ ఎంపిక చాలా కీలకం. ప్రతి జంటకు ఒకే కారణం ఉండదు, అదే విధంగా ఒకే చికిత్స కూడ సరిపోదు.మ...
19/12/2025

ప్రెగ్నెన్సీ చికిత్సలో సరైన క్లినిక్ ఎంపిక చాలా కీలకం.
ప్రతి జంటకు ఒకే కారణం ఉండదు, అదే విధంగా ఒకే చికిత్స కూడ సరిపోదు.
మీ రిపోర్ట్‌ గురించి స్పష్టమైన వివరణ,
IVF ఫెయిల్ అయితే కారణం చెప్పడం,
పరీక్షలు & ఖర్చులలో స్పష్టత,
మీ పరిస్థితికి తగ్గ వ్యక్తిగత చికిత్స
ఇవి లేకపోతే ఫలితాలు ప్రభావితం కావచ్చు.
Ferty9 లో, ప్రతి జంటను వారి అవసరాలకు తగ్గ చికిత్సతో మార్గనిర్దేశం చేస్తాము.
మీ ప్రయాణంలో నమ్మకంగా ముందుకు సాగేందుకు
మా నిపుణులు ప్రతీ దశలో మీతో ఉంటారు.

18/12/2025

ప్రెగ్నెన్సీ ప్లానింగ్‌లో
టైమింగ్ ఎందుకు ముఖ్యం?

ఈ వీడియోలో Dr. Jyothi గారు
ఫెర్టిలిటీపై వయస్సు ప్రభావం గురించి
ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు పంచుకుంటున్నారు.

నిర్ణయాలు ఆలస్యం చేసే ముందు
సరైన సమాచారం తెలుసుకోవడం చాలా అవసరం.

మీ భవిష్యత్తు ఎంపికలు
ఈరోజు తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయి.

Address

Hyderabad
500081

Alerts

Be the first to know and let us send you an email when Ferty9 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Ferty9:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Ranked 2nd Best Fertility Clinic in Hyderabad by Times of India

Ranked 2nd #BestFertilityClinic in #Hyderabad by #TimesofIndia (#TOI)

#Ferty9 Hospital was selected as a Best Health Services Company Jury Awards 2018 - #BEAAwards #HMTVAwards