03/09/2025
🤰✨ Pregnancy Time లో Periods వస్తాయా?
సాధారణంగా గర్భధారణ సమయంలో periods రావు. కానీ కొంతమందికి spotting లేదా light bleeding జరగవచ్చు. ఇది ఎప్పుడూ ప్రమాదకరం కాకపోయినా, జాగ్రత్త కోసం వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. 👩⚕️
🌸 మీ Fertility & Pregnancy Care కోసం
Dr. Swapna Chekuri, MS OBG – Fertility Specialist
📍 Hyderabad Fertility Centre
✔️ IUI | IVF | ICSI | Surrogacy
📞 Contact Us: +91 93 9797 3737
✨ Right Care at the Right Time for a Healthy Motherhood Journey ✨