Holistic Homeopathy

Holistic Homeopathy Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Holistic Homeopathy, Alternative & holistic health service, ecil, Hyderabad.

15/06/2024

అశ్వగంధ చూర్ణం దాని యొక్క ఉపయోగాలు -

* చాలా మందికి సరిగ్గా మరియు సరైన నిద్ర ఉండదు . అటువంటి వారు సాదారణంగా మత్తు కలిగించే ట్యాబ్లేట్స్ వాడుతుంటారు. అవి క్రమక్రమంగా ఆరోగ్యం పైన తీవ్రంగా ప్రభావం చూపిస్తాయి. నిద్రలేమి సమస్య తో బాధపడే వారు ఈ అశ్వగంధ చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలు పొందగలరు .

* దీనిని తెలుగులో పెన్నేరు అని కూడా అంటారు.దీని వేరు భాగంలో "samniferin " అనే రసాయనం ఉంది . ఇది మంచి నిద్ర కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

* ఇది శరీరంలో వేడిని , వాతాన్ని తగ్గించును

* జీర్ణక్రియ మీద దీని ప్రభావము ఉంటుంది. జీర్ణశక్తిని పెంచును.

* పేగుల్లో మృదుత్వాన్ని తగ్గించును .

* విరేచనం సాఫీగా అయ్యేలా చేయును .

* విరేచనాలు అతిగా అవ్వకుండా చూస్తూ ప్రేగులకు హాని కలగకుండా కాపాడును.

* రక్తస్రావ సంబందించిన సమస్యలతో ఇబ్బందిపడేవారు మరియు రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడేవారు వారు వాడుతున్న మందులతో పాటు ఈ అశ్వగంధ వాడుతున్నట్లైతే తొందరగా ఫలితాలు వస్తాయి

* వీర్యదోషాలకు కూడా మంచి మందుగా స్పెర్మ్ కౌంట్ ను కూడా పెంచడానికి ఉపయోగపడును .

* శరీరంలో వేడిని మాత్రమే కాదు .జ్వరాన్ని కూడా తగ్గించును .

* శరీరానికి అద్భుతమైన టానిక్ గా పనిచేయును .

* వాతం , కీళ్లనొప్పులు , నడుమునొప్పి గలవారు వారు తీసుకునే మందులతో పాటు ఈ అశ్వగంధని వాడుకోవడం వలన శీఘ్రగతిన ఫలితాలు వస్తాయి.

* థైరోయిడ్ గ్రంధి పైన అశ్వగంధ బాగా పనిచేస్తుంది .

* మెదడు వ్యాధులు , నరాల జబ్బులు , వణుకుడు , మూర్చలు మొదలయిన జబ్బులతో బాధపడే వారు ఈ అశ్వగంధ వాడుకోవచ్చు .

* తలతిరుగుడు , ఒళ్ళు తూలుడు , మగతగా ఉండటం , నిద్రపట్టక పోవడం , ఇవన్ని వాత సంబంధ సమస్యలు వీటికి అద్బుత ఔషదం ఈ అశ్వగంధ .

* గుండె జబ్బులు ఉన్నవారు , గుండె ఆపరేషన్ చేయిచుకున్న వారు , గుండెపోటు వచ్చి తగ్గి మందులు వాడుకుంటున్నవారు తెల్ల మద్ది చెక్క చూర్ణం , అశ్వగంధ చూర్ణం సమానంగా తీసుకుని ఆ చూర్ణాన్ని తేనెతో కలిపి తీసుకొనిన మంచి ఫలితాలు వస్తాయి .

* స్త్రీల కుసుమ వ్యాదులు, తెల్లబట్ట , అతి రక్తస్రావం వంటి సమస్యల్లో స్త్రీలకు అశ్వగంధ చాలా ఉపయోగకరంగా ఉండును.

* చర్మవ్యాధుల్లో కూడా మంచి ఔషధంగా పనిచేయును .

* క్షయవ్యాధి , పోలియో వ్యాధికి కూడా ఔషదాలతో పాటు ఇది వాడుకోవచ్చు .

పైన చెప్పినటువంటి యోగాలు మాత్రమే కాక మరెన్నో రోగములకు ఈ అశ్వగంధ చూర్ణం అత్యద్భుతంగా పనిచేయును. బయట షాపుల్లో దొరికే అశ్వగంధ చూర్ణం శుద్ధిచేయబడి ఉండదు. శుద్ధిచేయబడని చూర్ణం వాడటం వలన ఫలితాలు అంత తొందరగా రావు. ఫలితాలు త్వరగా రావాలి అంటే శుద్ధి చేయబడిన అశ్వగంధ చూర్ణాన్ని వాడవలెను.

మేలైన అశ్వగంధ గడ్డలను తీసుకొని వచ్చి శుభ్రముగా కడిగి బాగా ఎండించి స్వచ్ఛమైన దేశివాళి ఆవుపాలలో ఉడికించి బాగా ఎండించాలి. మరలా ఉడికించి ఎండించవలెను . ఇలా 11 సార్లు ఉడికించి ఎండించి ఆ తరువాత మెత్తటి చూర్ణం చేయవలెను .

పైన చెప్పిన పద్ధతిలో తయారు చేసినటువంటి అశ్వగంధ చూర్ణం సంపూర్ణమైన ఫలితాలు అతి త్వరగా ఇస్తుంది.

  available. 🍯
18/01/2024

available. 🍯

09/11/2023


  the clinical desk of healthcare homeopathy.....
09/09/2022

the clinical desk of healthcare homeopathy.....

22/06/2022
23/10/2021

A chronic sabaceous cyst  treated   with Rx tuberculinum  1M,in just 3days ..
04/06/2021

A chronic sabaceous cyst treated with Rx tuberculinum 1M,in just 3days ..

Address

Ecil
Hyderabad
500068

Website

Alerts

Be the first to know and let us send you an email when Holistic Homeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share