12/07/2023
On 11.7.2023 Tuesday under leadership of Gopu Ramana Reddy OPEN NGO President and BJP State Convener EX Service men Cell and BJP Sr Leader Organised Free Medical Camp on the Occasion of Shri Bandi Sanjay Kumar Garu, MP Karimnagar and National Executive Member Birthday
at PM Janaushadhi Kendra Vinayaka nagar Branch. During the camp BP ,Sugar check up and Pre consultation free Medicines given to the beneficiaries. Health camps are very useful to find out diagnosis in initial days. Approx 150 members benefited with this Camp stating
Gopu Ramana Reddy. Cake Cutting done on the Occasion of shri Bandi Sanjay Kumar Garu birthday.
బండి సంజయ్ కుమార్ గారి జన్మదిన పురస్కరించుకొని మంగళవారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు గోపు రమణారెడ్డి భారతీయ జనతా పార్టీ నాయకులు జన్ ఔషధీ కేంద్రాల నిర్వహకులు వినాయక్ నగర్ PM Janaushadhi Kendra దగ్గర ఉచిత వైద్య శిబిరం నిర్వహించి వారి జన్మదినం పురస్కరించుకొని కేక్ కట్ చేసి వచ్చిన వారికి వైద్య పరీక్షలు చేసి బీపీ షుగర్ చెక్ అప్ చేసి ఫ్రీగా మందులు ఇవ్వడం జరిగింది . ఈ క్యాంపులో దాదాపు 150 చికిత్స తీసుకొని ఉచితంగా మందులు పొందడం జరిగింది. వచ్చిన వారు చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది గోపు రమణారెడ్డి గారి ద్వారా తో లాభం పొందుతున్నామని అనేకమంది ప్రశంసించడం జరిగింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీగారు స్కీమును ప్రవేశపెట్టి. కేంద్రాల ద్వారా దాదాపు 50 నుండి 90% అతి తక్కువ ధరలకే మందులు అందిస్తున్నట్లు ఉచిత వైద్య శిబిరానికి వచ్చిన వారు తెలియజేయడం జరిగింది. ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధీ కేంద్రాలలో అనేక రకమైన మందులు ,మహిళలు వాడే శానిటరీ ఫ్యాట్స్ కేవలం ఒక్క రూపాయికి ఒక్క ప్యాడ్ అందుబాటులోకి తీసుకొచ్చిన ఘనత మన భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారిది .పీఎం బిజెపి స్కీం ప్రవేశపెట్టి ఆ స్కీం ద్వారా పీఎం జాన్ ఔషధ కేంద్రాలు ఏర్పాటు చేసి వాటి ద్వారా దేశంలో 35 కోట్ల సానిటరీ పాడ్స్ మహిళలకు అందించడం జరిగింది. ఈ కేంద్రాలలో బీపీ, షుగర్, కిడ్నీ, లివర్ గ్యాస్ట్రో ఇతర అనేక రకములైన జబ్బులకు ఈ జన ఔషధీ కేంద్రాలలో నాణ్యత కలిగిన మందులు అందుబాటులోకి వచ్చాయి. గోపు మాట్లాడుతూ ఈ వైద్య శిబిరాలు ప్రాథమిక దశలో జబ్బును కనుక్కొని తీవ్రమైన పరిస్థితికి పోకుండా ఎంతో ఉపయోగపడతాయని వారు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ సైనికులు కృష్ణ,శ్రీనివాస రావు , ఉపేందర్ సింగ్, ధనుంజయ, ఓపెన్ స్వచ్ఛంద అధ్యక్షులు గోపు రమణారెడ్డి గారు పాల్గొనడం జరిగింది