
23/02/2024
తెలంగాణ నూతన DME (DIRECTOR OF MEDICAL EDUCATION) వాణీ మేడం గారిని కలవడం జరిగింది.మరియు నర్సింగ్ వ్యవస్థలో ఉన్న లోపాలను సవరించాలి అని మరియు నూతన నర్సింగ్ రిజిస్టర్ ను నియమించాలని కలవడం జరిగింది.
నక్క సూర్య కుమార్
రాష్ట్ర అధ్యక్షులు
తెలంగాణ ఫ్లోరెన్స్ నర్సింగ్ వెల్ఫేర్ అసోసియేషన్