Ayur Mom

Ayur Mom Dr.Yashoda Fertility & women care Center

04/05/2025


04/04/2025
Medical********సంతాన లేమి దంపతుల్లో ....ఈ మధ్యకాలంలో.. ఎక్కువ శాతం ట్యూబల్ బ్లాక్ (గర్భావాహికలు మూసుకుని పోవడం) కేసెస్ న...
12/01/2025

Medical
********

సంతాన లేమి దంపతుల్లో ....
ఈ మధ్యకాలంలో.. ఎక్కువ శాతం ట్యూబల్ బ్లాక్ (గర్భావాహికలు మూసుకుని పోవడం) కేసెస్ నమోదు అవుతున్నాయి.. అంతే కాకుండా ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తున్నా కేసెస్ కూడా ఎక్కువే చూస్తున్నాం...

వాటి గురించి
కొంత వివరణ ఈ క్రింద...👇

సాధారంగా గర్భధారణలో గర్భావాహికలు(ఫెల్లోపియన్ ట్యూబ్స్) పాత్ర చాలా ముఖ్యమైనది.. అండాశయం నుంచి విడుదల అయిన అండం ట్యూబ్ ద్వారానే ప్రయాణిస్తుంది.. అంతే కాకుండా అండం శుక్రకణంతో కలిసి ఫలదీకరణ చెందేది కూడా ట్యూబ్స్ లొనే..సంయోగం చెందిన అండం &శుక్రకణం మూడు రోజుల తర్వాతనే గర్భాశయాన్ని చేరి పిండంగా ఎదుగుతుంది..ఇదంతా సవ్యంగా జరగాలంటే ట్యూబ్స్ చాలా హెల్తీగా ఉండాలి..

సాధారణంగా ట్యూబల్ బ్లాక్స్ కారణంగా మూసుకుని పోయి ఉన్న ట్యూబ్స్ ని తిరిగి ఓపెన్ చేసినప్పటికీ వెంటనే అవి తిరిగి గర్బధారణ కలిగించే శక్తిని కలిగి ఉండవు..ట్యూబ్స్ లో సీలియా(వెంట్రుక వంటి ప్రమాణాలు)ఉంటాయి.. వాటి కదలికల వల్లనే అండం ట్యూబ్స్ నుంచి గర్భాశయం వైపుగా నెట్టబడుతూ ఉంటుంది.ట్యూబ్స్ బ్లాక్ వల్ల ఇవి నశించే అవకాశం ఉంటుంది.అందుకే కొన్ని సార్లు ట్యూబ్స్ ఓపెన్ అయినప్పటికీ ప్రెగ్నెన్సీ రావడానికి ఇంకొన్ని నెలలు టైం పడుతుంది.డాక్టర్స్ చెప్పినప్పటికీ తొందరపడి ముందే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే ట్యూబ్లొనే ప్రెగ్నెన్సీ ఏర్పడుతుంది.. ఎదగడం మొదలైన కొన్ని రోజుల తర్వాత అబార్షన్ అవుతుంది..
కొన్ని సందర్భాలలో ట్యూబ్ చిట్లి పోయే అవకాశం ఉంటుంది..దానివల్ల కొన్ని సార్లు చాలా రిస్క్ కూడా ఉంటుంది....!

©డా.యశోద పెనుబాల

Happy Doctor's day
01/07/2024

Happy Doctor's day

Ayurmom
12/11/2023

Ayurmom

Dr-Yashoda Penubala
08/09/2023

Dr-Yashoda Penubala

Address

Hyderabad

Opening Hours

Monday 4pm - 9pm
Tuesday 4pm - 9pm
Wednesday 4pm - 9pm
Thursday 4pm - 9pm
Friday 4pm - 9pm
Saturday 4pm - 9pm
Sunday 9am - 9pm

Telephone

+918309383183

Alerts

Be the first to know and let us send you an email when Ayur Mom posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share