22/04/2020
పెళ్ళి అనేది ఒక వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన మలుపు . పెళ్ళి ఇద్దరి వ్యక్తుల బంధమే కాదు , ఇరువురి కుటుంబాల మధ్య బంధం .
వివాహ బంధాన్ని గౌరవించడం , నిలుపుకోవడం మన వ్యక్తిగత విషయం మాత్రమే కాదు...మన సామాజిక బాధ్యత కూడా ....
చెయ్యి చెయ్యి కలుపుదాం ....భారతీయ వివాహ వ్యవస్థను మరింత పటిష్టం చేద్దాం!