05/12/2023
స్వామియే శరణం అయ్యప్ప...భాగ్యనగర్ అయ్యప్ప సేవ సమితి ఉస్మాన్ గంజ్ హైదరాబాద్ వారిఆధ్వర్యంలో ఈ సంవత్సరం 18 పడులతో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లోతేదీ 10డిసెంబర్ 2023 సాయంత్రం 6.00 గంటలకు అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమం అంగరంగ వైభవంగా శబరిమల మేల్ శాంతి కరకమలములచే నిర్వహించబడుతుంది భక్తులు హాజరు అయ్యి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరు ....🙏