Bowenpally

Bowenpally cashless health insurance any hospital in india ,non net work hospitals reimbursement also we done ,no co payment, no sublimits,

29/11/2023
26/10/2023

Architecture of Hyderabad Nara Chandrababu Naidu 🙇

11/10/2023

*_ప్రభుత్వాలు ఇచ్చే సంక్షేమ పథకాలు, రాయితీలు మన కష్టార్జితాలే అవి ఎలానో తెలుసుకుందాం._*

_1 సంపాదిస్తే_
*_income tax_*

_2. అమ్మితే_
*_sales tax_*

_3. ఉత్పత్తి చేస్తే_
*_production tax_*

_4. మార్కెట్‌ చేస్తే_
*_commercial tax_*

_5. సినిమాకి వెళ్తే_
*_entertainment tax_*

_6. వెహికల్‌ కొంటే_
*_life tax_*

_7. దాన్ని రోడ్‌ పైకి తెస్తే_
*_road tax_*

_8. లాంగ్‌ జర్నీ చేస్తే_
*_toll tax_*

_9. బండిలో పెట్రోల్‌ పోస్తే_
*_fuel surcharge tax_*

_10. భార్య, పిల్లలతో పార్క్‌ కి వెళితే_
*_entry tax_*

_11. ఉద్యోగం చేస్తే_
*_professional tax_*

_12. వ్యాపారం చేస్తే_
*_trade tax_*

_13. బట్టలు కొంటే_
*_vat tax_*

_14. కరెంటు, వాటర్‌ బిల్‌ కడితే_
*_service tax_*

_15. ఆస్థి పై_
*_property tax_*

_16. చివరకి పబ్లిక్‌ urinals కి వెళ్తే_
*_swachh bharat charge_*

_17. సబ్బు కొంటే_
*_customer charge_*

_18. ఒక వస్తువు కొంటె_
*_tax,_*

_19. దాన్ని వినియోగిస్తే_
*_tax,_*

_20. దాన్ని రిపేరు చేపిస్తే_
*_tax,_*

_21.దాన్ని లెక్కల్లో చూపిస్తే_
*_tax,_*

_22. సంపాదించింది ఖర్చుపెడితే_
*_tax_*

_23. మొత్తం మీద మనిషి జన్మిస్తే_
*_tax,_*

_24. మనిషి సంపాదిస్తే_
*_tax,_*

_25. మనిషి సంతోషిస్తే_
*_tax,_*

_26. మనిషి మరణిస్తే_
*_tax._*

*_ఇలా పలు రకాల టాక్స్' లతో మనిషి పుట్టి పెరిగిన నుండి మొదలుకొని అతడు చచ్చే వరకు వారి శక్తికి మించి పన్నులు చెల్లిస్తూ, ఆ వచ్చే రాయితీలు ప్రభుత్వాల, నాయకుల బిక్షగా భావించుకుంటున్నారు అది నిజంకాదు, అవన్నీ ప్రజల యొక్క కష్టార్జితాలే........_*
*Note :-*బీరు బిర్యానీ డబ్బులకు ఓట్లు అమ్ముకునే చదువురాని గ్రామీణ ఓటర్లకు ఎవరు చెప్పాలి ఈ విషయాలు? విద్యావంతులైన నిరుద్యోగ యువత కదలాలి... రిటైర్డ్ ఎంప్లాయిస్, మంచి ఆశించే ప్రతి ఒక్కరూ కదలాలి.*

యిదంతా కరెక్టు అనుకుంటే మీ గ్రూపుల లో పంపండి
అందరిలో చైతన్యం తీసుకురండి ....

Address

Hyderabad

Telephone

8885058881

Website

Alerts

Be the first to know and let us send you an email when Bowenpally posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category