
25/09/2025
🌸🙏
దసరా ఉత్సవాల 4వ రోజు శుభాకాంక్షలు 🌸
ఈ రోజు దుర్గాదేవి కూష్మాండ రూపాన్ని ఆరాధించే పవిత్ర దినం.
ఆమె కృపతో మీ జీవితంలో ఆరోగ్యం, సంతోషం, విజయాలు ఎల్లప్పుడూ నిండిపోవాలి. 🌼✨
🌺 శుభ నవరాత్రులు 🌺
Dr G Ramesh Kumar BDS
Chief Dental Surgeon
Sai Sri Dental DILSUKHNAGAR ❤️