Kukatpalli Homeopathy Neocare

Kukatpalli Homeopathy Neocare Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kukatpalli Homeopathy Neocare, Doctor, Kukatpally.

07/07/2025

ఈ వాతావరణ మార్పుల సమయంలో viral fevers, cold-cough, sore throat, sinus, మరియు dengue, malaria లాంటి ఇన్ఫెక్షన్లు బాగా పెరిగిపోయాయి. చిన్న పిల్లల నుండి పెద్దల దాకా అందరూ బాధపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో, homeopathy ఒక natural, safe, మరియు individualized solution అందిస్తుంది. ఇది శరీరంలోని natural healing process‌ను stimulate చేస్తూ, illness ని root level నుంచి treat చేస్తుంది – side effects లేకుండా.

పూర్తి ఆరోగ్యం కోసం, symptoms suppress చేయకుండా, immunity పెంచే approach కావాలంటే – homeopathy is a powerful choice.

🌟 100% Proven Medicine - No Painkillers | No Side Effects! 🌟
📞 ఫోన్ చేయండి: 8121998560
ప్లాట్ నం: 671, గోకుల్ ప్లాట్స్, చందు స్టూడియోస్ పక్కన, 9వ ఫేజ్, కేపీహెచ్‌బీ,
కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500085

🌐 ఆన్‌లైన్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది
📦 ఔషధాల హోమ్ డెలివరీ కూడా ఉంటుంది

📞 Call Now:
Chandanagar - 7207098566 | KPHB - 8121998560 | Malkajgiri - 7207098560 | Vijayawada - 7337498560 | Markapur - 8977745173








06/07/2025
20/06/2025

చలికాలం ప్రారంభమైంది... వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నాయి! ❄️🤧
నియోకేర్ హోమియోపతిలో డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్,ఆస్తమా, శ్వాస సమస్యలు వంటి అన్ని రకాల వైరల్ ఫీవర్లు & ఇన్ఫెక్షన్లకు శాశ్వత పరిష్కారాన్ని అందిస్తారు.
Post COVID virus వల్ల వచ్చిన సైడ్ఎఫెక్ట్స్ కు & బాడి ఇమ్యూనిటీ పెరగడానికి ప్రముఖ నియోకేర్ హోమియో వైద్యులు డా. బెల్లంకొండ నాగేశ్వర రావు గారిని సంప్రదించండి

ఈ మందులు మీ రోగాలను మాత్రమే కాదు, ఇమ్మ్యూనిటీని కూడా బలపరిచి, ఇన్ఫెక్షన్లు మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా చేస్తాయి. 🌿💪

ఈ వీడియోలో ఒక వ్యక్తి తన అనుభవాన్ని పంచుకుంటున్నారు — ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయో, నియోకేర్ ఎలా సహాయపడిందో చెబుతున్నారు. వినండి… నమ్మండి!

🌟 100% Proven Medicine - No Painkillers | No Side Effects! 🌟
📞 ఫోన్ చేయండి: 8121998560
ప్లాట్ నం: 671, గోకుల్ ప్లాట్స్, చందు స్టూడియోస్ పక్కన, 9వ ఫేజ్, కేపీహెచ్‌బీ,
కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500085

🌐 ఆన్‌లైన్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది
📦 ఔషధాల హోమ్ డెలివరీ కూడా ఉంటుంది

Branches
KPHB | చందానగర్ | మల్కాజిగిరి | మార్కాపురం | విజయవాడ

12/06/2025

Viral fevers have become so common, especially in kids who frequently catch infections from school.
Parents often wonder – Is there any safe and effective solution in homeopathy?
In this video, let’s hear from the doctor himself about how homeopathy can help with fever, cold, cough, and body pain – even in children.
🌿 Safe. Natural. Gentle.

🌟 100% Proven Medicine - No Painkillers | No Side Effects! 🌟
📞 ఫోన్ చేయండి: 8121998560
ప్లాట్ నం: 671, గోకుల్ ప్లాట్స్, చందు స్టూడియోస్ పక్కన, 9వ ఫేజ్, కేపీహెచ్‌బీ,
కూకట్‌పల్లి, హైదరాబాద్ – 500085

🌐 ఆన్‌లైన్ కన్సల్టేషన్ అందుబాటులో ఉంది
📦 ఔషధాల హోమ్ డెలివరీ కూడా ఉంటుంది

Branches
చందానగర్ | మల్కాజిగిరి | మార్కాపురం | విజయవాడ







05/06/2025

గర్భంలో ఉన్నప్పుడు తల్లి భావోద్వేగాలు – సంతోషం, భయం, ఒత్తిడి – ఇవన్నీ శిశువు అభివృద్ధిని నేరుగా ప్రభావితం చేస్తాయి. ప్రతి తల్లి గర్భధారణ సమయంలో మనస్సు సంతోషంగా ఉండాలి.

ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి ఏ ఆలోచనల్లో ఉంటుందో, ఆమెకు ఎలాంటి మానసిక ఒత్తిడులు వచ్చాయో, అవన్నీ గర్భంలోని శిశుపై ప్రభావం చూపుతాయని చెబుతున్నారు.

ఈ ఎపిసోడ్‌లో Neocare Homeopathy నిపుణులు Dr. Bellamkonda Nageshwar Rao గారు, ఒక నిజ జీవిత మార్పును కలిగించిన సంఘటనను వివరించారు.
ఒక 15 ఏళ్ల అమ్మాయి పుట్టుకతోనే మతిమరుపు సమస్యతో బాధపడుతూ, తల్లిదండ్రులు దాదాపు అన్ని hospitals తిరిగారు. Doctors declared – “No scope".

అయినా ఆ తల్లిదండ్రులు నమ్మకంతో Dr. Nageshwar Rao గారి వద్దకు వచ్చారు.

ఈ సమస్య సెరిబ్రల్ పాల్సీ గ ఆయన తెలియచేశారు

ఇంటర్వ్యూలో డాక్టర్ గారి మాటలు ::
"ఇలాంటి developmental delay casesపై నేను నా ప్రాక్టీస్ ప్రారంభ దశలోనే research చేశాను. నాకు అర్థమైంది – పిల్లల అభివృద్ధి సమస్యల మూలం కేవలం శరీరానికి సంబంధించినదే కాదు, అది భావోద్వేగ స్థాయిలో ప్రారంభమవుతుంది – ఆత్మ స్థాయిలో."

ఆమె తల్లి గర్భధారణ సమయంలో మానసికంగా ఎలాంటి పరిస్థితులలో ఉన్నారో తెలుసుకోవడం, family historyలోని ఆంతర్యాలను విశ్లేషించడం మొదలుపెట్టారు.
ఆ విశ్లేషణ ఆధారంగా ప్రత్యేకంగా తయారు చేసిన Neocare Homeopathy మందులతో, కేవలం 15 రోజుల్లో ఆశ్చర్యకరమైన మార్పులు వచ్చాయి.

Homeopathy is not just a treatment – it’s a journey of healing from within.ఇంకా ఇలాంటి అవగాహన కోసం – Like చేయండి, Share చేయండి, Follow చేయండి.






30/05/2025

హోమియోపతిలో ఉన్న ఆ అద్భుతం ఏమిటి?✨
15 ఏళ్ల అమ్మాయి, తారసపడిన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి, మెమొరీ లాస్ సమస్యతో నెలల తరబడి బాధపడుతోంది… కానీ కేవలం 15 రోజుల్లో అద్భుతమైన మార్పు!
అది సాధ్యమయ్యింది నియోకేర్ హోమియోపతి ద్వారా!

🌿 ఇది మామూలు హోమియోపతి కాదు — ఇది నూతన దృక్పథం.

శరీరానికి హాని లేకుండా చికిత్స

మూల కారణాన్ని గుర్తించి పరిష్కరించే విధానం

ప్రతి సమస్యకు పరిష్కారం కాదు, కానీ సరైన పద్ధతిలో, సరైన దశలో చికిత్స చేస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి

సైడ్ ఎఫెక్ట్స్ లేవు

💬 ఇది నిజమా అనిపిస్తుందా?
ఈ నిజమైన కథను చూసిన తర్వాత మీరు నమ్మకతప్పదు

🎥 పూర్తి వీడియో త్వరలో రాబోతుంది! మిస్ అవ్వకండి!






29/05/2025





Dr. Bellamkonda Nageswar rao Neo Care Homeopathy
22/05/2025

Dr. Bellamkonda Nageswar rao
Neo Care Homeopathy

Address

Kukatpally

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 8pm
Friday 9am - 8pm
Saturday 9am - 8pm
Sunday 9am - 8pm

Telephone

918121998560

Website

Alerts

Be the first to know and let us send you an email when Kukatpalli Homeopathy Neocare posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Kukatpalli Homeopathy Neocare:

Share

Category