The Cold Mind

The Cold Mind Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from The Cold Mind, Health & Wellness Website, Hyderabad.

Human Behavior • Social Intelligence
Dark Psychology Observation over Emotion
మనుషుల ప్రవర్తనలో దాగి ఉన్న నిజాలు.
గమనించే వారికి మాత్రమే.👁️
The Cold Mind Telugu

24/05/2026

When the crowd gathers, the masks slip. Observe how they treat you in front of others. It’s a silent pattern. 🧠❄️

23/05/2026

ఒకే తప్పు.. పదే పదే సారీ. ఇది పశ్చాత్తాపం కాదు, ఒక మైండ్ గేమ్. Observe the pattern.

23/05/2026

బంధం నిలబడేది బాధ్యత వల్లనా? లేక ప్రేమ వల్లనా? 🧠❄️
When the role ends, the connection fades. It’s just a silent pattern.

బంధం నిలబడేది బాధ్యత వల్లనా? లేక ప్రేమ వల్లనా? 🧠❄️When the role ends, the connection fades. It’s just a silent pattern. ...
06/05/2026

బంధం నిలబడేది బాధ్యత వల్లనా? లేక ప్రేమ వల్లనా? 🧠❄️
When the role ends, the connection fades. It’s just a silent pattern.

కొంతమంది నీ తప్పుల్ని గుర్తుంచుకుంటారు… కాని వాళ్లు చేసిన గాయాన్ని మాత్రం మర్చిపోతారు. ఇది జ్ఞాపకశక్తి సమస్య కాదు… నిన్న...
05/05/2026

కొంతమంది నీ తప్పుల్ని గుర్తుంచుకుంటారు… కాని వాళ్లు చేసిన గాయాన్ని మాత్రం మర్చిపోతారు. ఇది జ్ఞాపకశక్తి సమస్య కాదు… నిన్ను తప్పుగా చూపి, వాళ్ల తప్పును దాచుకునే ఒక అలవాటు.

“మాటలు చాలానే ఉంటాయి… clarity మాత్రం ఉండదు.”
03/05/2026

“మాటలు చాలానే ఉంటాయి… clarity మాత్రం ఉండదు.”

కొన్ని మార్పులు…మాటల్లో కనిపించవు.చూపుల్లోనే తెలుస్తాయి.
29/04/2026

కొన్ని మార్పులు…
మాటల్లో కనిపించవు.
చూపుల్లోనే తెలుస్తాయి.




కొన్ని విషయాలు…ఎక్కువగా తెలిసిన తర్వాతఅదేలా ఉండవు.
28/04/2026

కొన్ని విషయాలు…
ఎక్కువగా తెలిసిన తర్వాత
అదేలా ఉండవు.





అన్నీ same అయినా… feeling same కాదు.
26/04/2026

అన్నీ same అయినా… feeling same కాదు.

Meaning… time తర్వాత మారిపోతుంది.
25/04/2026

Meaning… time తర్వాత మారిపోతుంది.

నువ్వు ఉన్నప్పుడు…చాలామందికి అవసరం అనిపిస్తావు.నువ్వు దూరమైనప్పుడు…అవసరం తగ్గిపోతుంది.నువ్వు మాయం కాలేదు…వాళ్ల అవసరం మార...
23/04/2026

నువ్వు ఉన్నప్పుడు…
చాలామందికి అవసరం అనిపిస్తావు.
నువ్వు దూరమైనప్పుడు…
అవసరం తగ్గిపోతుంది.
నువ్వు మాయం కాలేదు…
వాళ్ల అవసరం మారింది.
ఇక్కడ సంబంధాలు కాదు…
సందర్భాలు పని చేస్తాయి.
👉 నిన్ను ఎవరైనా నిజంగా అవసరం పడుతున్నారా?
❄️ అవును
🔥 పరిస్థితి మీద

Address

Hyderabad
500 ###, 501 ###, 502 ###.

Website

Alerts

Be the first to know and let us send you an email when The Cold Mind posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to The Cold Mind:

Share