14/04/2026
🚨 రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగితే… మీరు ఏమి చేస్తారు?
👉 Video తీసడం ఆపు… ప్రాణాలు కాపాడటానికి ముందుకు వస్తారా?
⚠️ ఒక చిన్న తప్పు… ఒక ప్రాణం తీస్తుంది
⚠️ మీ స్పందన… ఒక జీవితం కాపాడుతుంది
🛑 Accident spot లో:
❗ Panic అవ్వకండి
❗ వెంటనే ambulance కి call చేయండి
❗ Basic first aid ఇవ్వండి (తెలిసినట్లైతే మాత్రమే)
❗ Victim ని unnecessary గా move చేయకండి
👨⚕️ Dr. Kiran Kumar K
MS (Ortho), FIJR
✨ Consultant Robotic Joint Replacement, Arthroscopy & Trauma Surgeon
🏥 Srikara Hospitals – Advanced Ortho & Trauma Care
✔️ 24/7 Emergency Support
✔️ Expert Trauma & Orthopedic Team
✔️ Fast, Advanced & Reliable Treatment
💯 Severe injuries aina… trusted care ante Srikara Hospitals
💬 “సమయంలో స్పందిస్తే… ఒక కుటుంబం కాపాడినట్టే”
❤️ మనుషులపై ఉండాలి… ఫోన్లపై కాదు 📵
For Consultation:7674073570