
08/04/2025
రాజేష్ – 10 ఏళ్ల వెన్ను నొప్పికి ఉపశమనం
రాజేష్, ఒక 42 ఏళ్ల ప్రభుత్వ ఉద్యోగి. అతనికి గత 10 సంవత్సరాలుగా వెన్ను నొప్పి బాధిస్తూనే ఉంది. ఎన్నో చికిత్సలు, ప్రయత్నించినా పూర్తిగా ఉపశమనం లభించలేదు. చివరికి ఒక స్నేహితుడు సూచన మేరకు ఆక్యుపంక్చర్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఆక్యుపంక్చర్
అతను ఒక అనుభవజ్ఞుడైన Dr Satyam Rapelly ఆక్యుపంక్చర్ నిపుణుని వద్ద చికిత్స ప్రారంభించాడు. మొదటి 3 సెషన్లలోనే అతనికి తేలికగా ఉపశమనం కనిపించింది. 10 సెషన్లకు పైన అతని నొప్పి 90% తగ్గింది. ఇప్పుడు ప్రతి వారం ఒక్క సెషన్ మాత్రమే తీసుకుంటూ ఆరోగ్యంగా జీవిస్తున్నాడు.