20/02/2026
🧠📢 ఉచిత చైల్డ్ డెవలప్మెంట్ క్యాంప్ – కదిరి
🚨 తల్లిదండ్రులు జాగ్రత్త!
📱 అతిగా మొబైల్ వాడకం మీ పిల్లల భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది!
మాటలు ఆలస్యంగా రావడం,
కళ్లల్లోకి చూడకపోవడం,
ఒంటరిగా ఉండడం…
❗ ఇవి చిన్న విషయాలు కావు.
⚠ ఈ లక్షణాలు మీ పిల్లల్లో ఉన్నాయా?
🔹 పిలిచినా పలకకపోవడం
🔹 మాటలు ఆలస్యంగా రావడం
🔹 ఒంటరిగా ఉండడము
🔹 కళ్లల్లోకి చూడకపోవడం
🔹 అతిగా ఆవేశపడడం
🔹 హైపర్ యాక్టివిటీ
🔹 మొబైల్ అడిక్షన్
🔹 ఆటిజం / ADHD లక్షణాలు
⛔ ముందే గుర్తిస్తే సరైన ట్రీట్మెంట్‌తో మార్పు సాధ్యమే!
🏥 రిషిత చిన్న పిల్లల హాస్పిటల్, కోర్టు రోడ్, కదిరి వారి ఆధ్వర్యంలో
🤝 సంజీవ్ చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, తిరుపతి వారి సహకారంతో
🎯 ఉచిత చైల్డ్ డెవలప్మెంట్ క్యాంప్ నిర్వహించబడును
ఆదివారం – 22/02/2026
✅ పూర్తిగా ఉచితం:
🧠 చైల్డ్ డెవలప్మెంట్ అసెస్మెంట్
🗣 స్పీచ్ థెరపీ
🧩 ఆక్యుపేషనల్ థెరపీ
🎯 బిహేవియర్ థెరపీ
🌈 ఆటిజం థెరపీ
📘 స్పెషల్ ఎడ్యుకేషన్
📵 మొబైల్ డీ-అడిక్షన్ కౌన్సిలింగ్ (ABA Therapy)
👂 హియరింగ్ టెస్టులు
📞 స్లాట్ బుకింగ్ తప్పనిసరి:
☎ 08494 223111
📱 9550315503
📲 +91 81215 56687
⏳ పరిమిత స్లాట్లు మాత్రమే! ఆలస్యం చేయవద్దు!
ఇట్లు,
డా. సి.వి. మదన్ కుమార్
చిన్న పిల్లల వైద్య నిపుణులు
రిషిత చిన్న పిల్లల హాస్పిటల్, కదిరి