10/08/2024
జనతా హాస్పిటల్ కి వైద్యం కోసం వచ్చిన ఒక పేషెంట్ (వృత్తి: తెలుగు టీచర్), Dr. ప్రవీణ్ నాథ్ ఘంటా గారి వైద్యం తో పాటు ఆయన కేరక్టర్ మరియు గురు భక్తి మెచ్చి ఆ టీచర్ గారు రచించిన మనసుకు హత్తుకునే ఒక చిన్న రచన. Thank you జనార్ధన్ గారు.
గురుభక్తి
రచన ..
కే జనార్ధన స్వామి
ఒక గొప్ప ఊపిరితిత్తుల డాక్టర్.
ఆ ఆ టౌన్ చుట్టుపక్కల ప్రాంతానికి ఆయన దేవుడు. ఓసారి నలత కలిగి ఆ డాక్టర్ కలవడానికి వెళ్లాను.
బయటడాక్టర్ గారి బోర్డు.
ఆశ్చర్య o....
ఆ బోర్డు పైన ఫలానా డాక్టర్ గారి శిష్యుడు, అని వేరే బోర్డు కూడా ఉంది.
మళ్లీ ఆ బోర్డుకేసిచూశాను., ఆనందంగా.
ఒక శిష్యుడు ఓ గురువు పట్ల ఇంత కృతజ్ఞతగా ఉంటాడా!... అదీనూఈ రోజుల్లో....
అదే డాక్టర్ నడిగాను.,.
డాక్టర్ చాలా వినయంగా.."
నేనింతటి వాడిని అవడానికి కారణం మా గురువుగారు... మా గురువుగారిని మరిచిపోతే నేను మనిషిని కాదు".
డాక్టర్ మాటలు నా కళ్ళలో నీళ్లు చిప్పిల్లాయి.
ఆ డాక్టర్ వినయం ,గురుభక్తి అందరికీ ఆదర్శం.
ఆ పేషంట్ పేరు: కె జనార్ధన స్వామి
డాక్టర్ గారి గురువు గారి పేరు.. డాక్టర్ ఆనంద్ జైష్వాల్, న్యూఢిల్లీ
డాక్టర్ గారి పేరు: ప్రవీణ్ నాథ్.ఘంటా, పల్మనాలజిస్ట్
హాస్పిటల్ పేరు: జనతా హాస్పిటల్, భానుగుడి సెంటర్, కాకినాడ