06/12/2023
🎉 Dr Obul Reddy Heart Care & Multi-specialty Centre 1వ వార్షికోత్సవం 🎉 ❤️
మీ విశ్వాసం, మద్దతు మరియు ప్రశంసల చిహ్నంగా, మేము అన్ని రకాల ఆరోగ్య పరీక్షలపై ప్రత్యేక వార్షికోత్సవ డిస్కౌంటును అందిస్తున్నాము. ఈ డిసెంబర్ 9 నుండి 25 వరకు ఈ స్పెషల్ ప్యాకేజీ వర్తింపబడును.
మీ హృదయం మాకు ముఖ్యం! మీ అపాయింట్‌మెంట్‌ని షెడ్యూల్ చేయడానికి మమ్మల్ని సంప్రదించండి.
Interventional Cardiology and General Surgery Services available with world-class medical equipment.