19/03/2026
మీరు అడిగే ఒక చిన్న ప్రశ్న... ఒకరి ప్రాణం తీయొచ్చు! 💔
గత కొన్ని రోజులుగా మీరు చూస్తున్న పోస్టర్స్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఇదే. "విశేషాలు లేవా?" అనే ఒక చిన్న మాట, సంతానం కోసం ఎదురుచూసే మహిళల్లో ఎంతటి మానసిక ఒత్తిడిని కలిగిస్తుందో ఈ వీడియోలో డాక్టర్ గారు వివరిస్తున్నారు.
Infertility సమస్యతో బాధపడే వారిలో:
❌ 40–60% మంది తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు.
❌ 8–10% మందిలో ఆత్మహత్య ఆలోచనలు వస్తున్నాయి.
మనం చేయాల్సిందల్లా ఒక్కటే... వారిని ప్రశ్నలతో ఇబ్బంది పెట్టడం ఆపి, అండగా నిలబడదాం.
✨ ఉగాది సందర్భంగా ప్రత్యేక కానుక:
ఈ సమస్యతో మౌనంగా పోరాడుతున్న మహిళల కోసం, మెడ్వే సంజీవి IVF సెంటర్ ఒక చిన్న చేయూతనిస్తోంది.
🗓️ మార్చి 16 నుండి 21 వరకు
🎁 మొదటి కన్సల్టేషన్ (First Consultation) పూర్తిగా ఉచితం!
మీ కల నిజం చేసుకునే ప్రయాణంలో మేము మీకు తోడుగా ఉంటాం. భయం వదిలేయండి, ధైర్యంగా అడుగు వేయండి.
Medway Sanjivi IVF centre Medway Hospitals Kinnera Nekkanti-Kantheti Medway sanjivi IVF centre kakinada Kakinada City Kakinada Updates Kakinada Smart City Corporation Limited