Surya homeopathy

Surya homeopathy Surya Homeo Clinic
Homeopathy Super Speciality Clinic

Hearty Congratulations to Dr. Krishnamurthy Gopu Sir On behalf of all the Doctors and Staff, we extend our warmest wishe...
15/09/2025

Hearty Congratulations to Dr. Krishnamurthy Gopu Sir

On behalf of all the Doctors and Staff,
we extend our warmest wishes to
Dr. Krishnamurthy Gopu, Founder & Chairman of Surya Homoeopathy (Group of Clinics), on being appointed as the President of Nizamabad District Chapter, Indian Institute of Homoeopathic Physicians (IIHP) by the IIHP National President & Telangana State President.

This prestigious recognition is a true reflection of your dedication, leadership, and relentless service towards the advancement of Homoeopathy. We are proud of your remarkable achievement and wish you continued success in all your future endeavors.

✨ Congratulations once again, Sir! ✨

With Love & Respect,
🌸 Doctors & Staff of Surya Homoeopathy Group of Clinics 🌸

📍 Branches: Hyderabad | Siddipet | Kamareddy | Nalgonda

క్రమంలేని పీరియడ్స్ – కారణాలు ఎన్నో ఉండవచ్చుపీరియడ్స్ ఆలస్యంగా రావడం ఒకసారి జరిగితే పెద్ద సమస్య కాదు. కానీ పదేపదే క్రమం ...
15/09/2025

క్రమంలేని పీరియడ్స్ – కారణాలు ఎన్నో ఉండవచ్చు

పీరియడ్స్ ఆలస్యంగా రావడం ఒకసారి జరిగితే పెద్ద సమస్య కాదు. కానీ పదేపదే క్రమం తప్పితే అది శరీరం లోపల ఉన్న హార్మోన్ అసమతుల్యతకు సంకేతం కావచ్చు. ఒత్తిడి, జీవనశైలి, థైరాయిడ్ సమస్యలు వంటి కారణాలను గుర్తించి సరైన చికిత్స అందిస్తే శరీరం సహజంగా సమతుల్యం పొందుతుంది.

⚠ కారణాలు:
✔ ఒత్తిడి, మానసిక కలత
✔ అధిక బరువు లేదా తక్కువ బరువు
✔ థైరాయిడ్ లోపం
✔ PCOS
✔ జన్యుపరమైన కారణాలు
✔ అనారోగ్యకరమైన ఆహారం, నిద్రలేమి

హోమియోపతి:
ఈ సమస్యను తాత్కాలికంగా మందులతో నియంత్రించడం కాదు, శరీరం అంతర్గత సమతుల్యతను తిరిగి పొందేలా చికిత్స అందిస్తారు. ప్రతి మహిళకు ప్రత్యేకమైన లక్షణాలు ఆధారంగా మందులు ఇవ్వడం ముఖ్యం.

ముఖ్యమైన మందులు:
✔ Pulsatilla – హార్మోన్ అసమతుల్యత వల్ల వచ్చే సమస్యలకు
✔ Natrum muriaticum – భావోద్వేగ ఒత్తిడితో వచ్చే ఆలస్యాలకు
✔ Sepia – శక్తిలేమి, మానసిక అలసటతో పాటు క్రమం లేని పీరియడ్స్ కు
గమనిక: డాక్టర్ సంప్రదించకుండా సొంతంగా మెడిసిన్ వేసుకోవటం మంచిది కాదు.

📍 మా క్లినిక్:
సూర్య హోమియోపతి :+91 7396900090
రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.
మీ రుతూ చక్రాన్ని సక్రమంగా ఉంచుకునే శాస్త్రీయ మార్గదర్శకం.

📣 గుర్తుంచుకోండి:
క్రమంలేని పీరియడ్స్‌ను చిన్నగా తీసుకోకండి. ఇది శరీరం ఇచ్చే సంకేతం. సరైన చికిత్సతో దీర్ఘకాలిక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

#సూర్యహోమియోపతి #మానసికఆరోగ్యం #కామారెడ్డి

తలనొప్పి – ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?తలనొప్పిని “సాధారణం” అని వదిలేయకండి! అది శరీరం లోపల జరుగుతున్న మార్పులకు సంకేతం...
10/09/2025

తలనొప్పి – ఎప్పుడు సీరియస్ గా తీసుకోవాలి?

తలనొప్పిని “సాధారణం” అని వదిలేయకండి! అది శరీరం లోపల జరుగుతున్న మార్పులకు సంకేతంగా ఉండొచ్చు. అకస్మాత్తుగా వచ్చే తలనొప్పి, నిద్రలేమి, ఒత్తిడి వంటి కారణాలతో పాటు నాడీ, రక్త ప్రసరణ సమస్యల వరకు కారణాలు ఉండొచ్చు. హోమియోపతి చికిత్సతో నొప్పిని తాత్కాలికంగా తగ్గించడం కాదు – శరీరం మొత్తం సమతుల్యం పొందేలా చికిత్స అందించవచ్చు.

⚠ ఎప్పుడు సీరియస్‌గా తీసుకోవాలి?
✔ తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పి
✔ దృష్టి మసకబారడం, వాంతులు, తల తిరగడం
✔ తలనొప్పితో పాటు చేతులు, కాళ్లలో బలహీనత
✔ జ్వరం, మెడ కట్టుదిట్టంగా ఉండటం
✔ తలనొప్పి నిద్ర, పని, దైనందిన జీవితాన్ని ప్రభావితం చేయడం

హోమియోపతి దృష్టిలో:
తలనొప్పి ఒక్క లక్షణమే కాదు. అది శరీరం మరియు మనసులోని లోపాల సంకేతం. నిద్రలేమి, ఒత్తిడి, హార్మోన్ అసమతుల్యత, జీర్ణ సమస్యలు వంటి కారణాలను కూడా పరిశీలించి చికిత్స అందిస్తారు.

ముఖ్యమైన మందులు:
✔ Belladonna – అకస్మాత్తుగా వచ్చే తలనొప్పులు
✔ Nux vomica – ఒత్తిడి, పనిచేయడం వల్ల వచ్చే తలనొప్పులు
✔ Bryonia – నడిచినప్పుడు లేదా కదిలినప్పుడు తీవ్రమయ్యే తలనొప్పులు

📣 జాగ్రత్త:
తలనొప్పిని చిన్నగా తీసుకోకండి. మీ శరీరం ఇచ్చే సంకేతాలను గమనించి సరైన చికిత్స తీసుకుంటే దీర్ఘకాల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.

📍 మా క్లినిక్:
సూర్య హోమియోపతి,
రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

– మీ ఆరోగ్యానికి శాస్త్రీయమైన, సహజమైన మార్గదర్శకం.

#తలనొప్పి #హోమియోపతి #మానసికఆరోగ్యం #సూర్యహోమియోపతి

సూర్య హోమియోపతి – వేలాది రోగుల ఆశల దీపం!💔 ఏళ్ల తరబడి మందులు వేసుకుంటూ విసిగిపోయారా?💔 తాత్కాలిక ఉపశమనం మాత్రమే వచ్చి… మళ్...
08/09/2025

సూర్య హోమియోపతి – వేలాది రోగుల ఆశల దీపం!

💔 ఏళ్ల తరబడి మందులు వేసుకుంటూ విసిగిపోయారా?
💔 తాత్కాలిక ఉపశమనం మాత్రమే వచ్చి… మళ్లీ మళ్లీ రోగం తిరిగి వస్తుందా?
💔 సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త సమస్యలు ఎదుర్కొంటున్నారా?

👉 ఇక ఆందోళన అవసరం లేదు…
సూర్య హోమియోపతి మీకు అందిస్తోంది –
✔ శాశ్వత పరిష్కారం
✔ దుష్ప్రభావాలు లేని సహజ వైద్యం
✔ నమ్మకమైన ఫలితాలు

💎 ఎందుకు వేలాది కుటుంబాలు సూర్య హోమియోపతినే ఎంచుకుంటున్నాయి?

ఎందుకు డా.కృష్ణమూర్తి గోపు గారు.....?

👨‍⚕️ డా. కృష్ణమూర్తి గోపు BHMS, MD (OSM)
🌟 Founder & Chairman – Surya Homeopathy (Group of Clinics)
Ex. Consultant Homeocare International,Hyderabad.
Ex. Consultant Star Homeopathy, Hyderabad.
🌟 వైద్యరత్న అవార్డు గ్రహీత
🔹 18+ ఏళ్ల క్లినికల్ అనుభవం
🔹 50,000+ రోగులకి విజయవంతమైన చికిత్స
🔹 ప్రతి రోగి వ్యక్తిత్వానికి తగ్గ ప్రత్యేక ఔషధం
🔹 సైంటిఫిక్ + హోలిస్టిక్ హోమియోపతి పద్ధతి
🔹 రోగానికి మాత్రమే కాదు – జీవితానికి వెలుగు ఇస్తాం!

🌿 ప్రత్యేక వైద్య సేవలు 🌿
✔ డయాబెటిస్, థైరాయిడ్, PCOD, ఇన్ఫర్టిలిటీ
✔ ఆస్తమా, అలర్జీలు, శ్వాసకోశ సమస్యలు
✔ లివర్, కిడ్నీ, గ్యాస్ట్రిక్ సమస్యలు
✔ మానసిక ఆందోళనలు, డిప్రెషన్, స్ట్రెస్
✔ వెన్నుముక & జాయింట్ నొప్పులు
✔ హార్మోన్ & గైనకాలజికల్ సమస్యలు

👉 “ఆరోగ్యం కోల్పోయిన వారు తిరిగి మళ్లీ జీవితాన్ని ఆనందంగా చెయ్యటమే మా సూర్య హోమియోపతి యొక్క లక్ష్యం.”

📍 అడ్రస్:
రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

📞 ఫోన్: 7396900090

సూర్య హోమియోపతి – అనారోగ్యంతో బాధపడేవారికి, కొత్త జీవితం

టాన్సిలైటిస్ (Tonsillitis):గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం, తలనొప్పి వంటివి టాన్సిలైటిస్ ముఖ్య లక్షణాలు. చిన్నపిల్...
06/09/2025

టాన్సిలైటిస్ (Tonsillitis):

గొంతు నొప్పి, మింగడంలో ఇబ్బంది, జ్వరం, తలనొప్పి వంటివి టాన్సిలైటిస్ ముఖ్య లక్షణాలు. చిన్నపిల్లల్లో ఎక్కువగా వస్తుంది.

హోమియోపతి చికిత్స:
హోమియోపతిలో ఇమ్యూనిటీని బలపరచి, గొంతు ఇన్ఫెక్షన్ ను తగ్గించే మందులు ఇస్తారు. ఇంజెక్షన్లు, యాంటీబయాటిక్స్ అవసరం లేకుండా నేచురల్ రికవరీ కలుగుతుంది.

✨ Surya Homeopathy ప్రత్యేకత:
✔ చిన్నారులకు సేఫ్ ట్రీట్మెంట్
✔ ఇమ్యూనిటీ పెంపు
✔ ఇన్ఫెక్షన్ రిపీట్ కాకుండా నివారణ

📞 Contact: +91 7396900090

🏥 Address: రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.


🌸 Happy Teacher’s Day! 🌸Teaching is the highest art, and every successful doctor stands on the foundation laid by a teac...
05/09/2025

🌸 Happy Teacher’s Day! 🌸

Teaching is the highest art, and every successful doctor stands on the foundation laid by a teacher who never gave up. 🙏

On this Teacher’s Day, Surya Homeopathy bows with respect and gratitude to all the Gurus who guide us in the journey of healing. 🌿💖

📍 Railway Over Bridge Road, Pedda Bazar, Kamareddy, Telangana.
📞 9032318935

👶 పిల్లలకు మళ్లీ మళ్లీ జలుబు వస్తుందా?👉 వాంతులు, ముక్కు కారటం, దగ్గు, తుమ్ములు లాంటి సమస్యలు తరచూ వేధిస్తున్నాయా?👉 స్కూల...
03/09/2025

👶 పిల్లలకు మళ్లీ మళ్లీ జలుబు వస్తుందా?

👉 వాంతులు, ముక్కు కారటం, దగ్గు, తుమ్ములు లాంటి సమస్యలు తరచూ వేధిస్తున్నాయా?
👉 స్కూల్‌కి రెగ్యులర్‌ హాజరు కాలేక ఇబ్బందులు పడుతున్నారా?

🩺 హోమియోపతి చికిత్స ద్వారా పిల్లల ఇమ్యూనిటీని పెంచి తరచూ వచ్చే జలుబు, దగ్గు సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందవచ్చు. మందులు సేఫ్ & సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పిల్లలకు అనుకూలంగా ఉంటాయి.

🌿 సూర్య హోమియోపతి ప్రత్యేకత:
✔ పిల్లల ప్రత్యేక చికిత్సలో అనుభవం
✔ రూట్ కాజ్ ట్రీట్మెంట్
✔ 18+ ఏళ్ల అనుభవం 50000+ పెషెంట్స్ చికిత్స చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన Dr.KrishnaMurthy Gopu గారి మార్గదర్శకత్వంలో అత్యాధునిక హోమియోపతి చికిత్స

📍 చిరునామా:
రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

📞 సంప్రదించండి: +91 7396900090

🚫 STOP Self Medication! 🚫జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మందులు వేసుకోవడం శరీరానికి హానికరం.చాలామంది జ్వరం వస్తే వెంటనే dolo...
02/09/2025

🚫 STOP Self Medication! 🚫
జ్వరం వచ్చినప్పుడు ఎక్కువగా మందులు వేసుకోవడం శరీరానికి హానికరం.

చాలామంది జ్వరం వస్తే వెంటనే dolo, antibiotic, pain killer వేసుకుంటారు. ఇది తాత్కాలిక ఉపశమనం ఇస్తుంది కానీ శరీరానికి దుష్ప్రభావాలు, బలహీనత, లివర్ & కిడ్నీ సమస్యలు కలిగించే ప్రమాదం ఉంది.

👉 జ్వరానికి మూల కారణం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
👉 సరైన పద్ధతిలో చికిత్స తీసుకుంటే మాత్రమే దీర్ఘకాలిక ఆరోగ్యం సాధ్యం.

🌿 హోమియోపతి – సహజ వైద్యం
✔️ జ్వరానికి కారణాన్ని గుర్తించి, దానికి తగ్గ ప్రత్యేక మందులు
✔️ రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని స్వయంగా కోలుకునేలా చేస్తుంది
✔️ ఎలాంటి దుష్ప్రభావాలు లేవు

💠 సూర్య హోమియోపతి (SURYA HOMEOPATHY)
📌 Founder & Chairman
Dr. KrishnaMurthy Gopu,BHMS, MD(OSM)
🔹 18+ సంవత్సరాల అనుభవం
🔹 50,000+ రోగులకు విజయవంతమైన చికిత్స
🔹 అనేక మంది రోగుల జీవితాల్లో ఆశ నింపిన వైద్య నిపుణులు

📍 Address:
రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

📞 Contact: 7396900090

✨Self medication ఆపండి – సరైన వైద్యాన్ని ఎంచుకోండి. మీ ఆరోగ్యానికి నిజమైన తోడు – సూర్య హోమియోపతి! ✨

🔖 #వైరల్‌ఇన్ఫెక్షన్

With BJP Kamareddy Town – I'm on a streak! I've been a top fan for 3 months in a row. 🎉
02/09/2025

With BJP Kamareddy Town – I'm on a streak! I've been a top fan for 3 months in a row. 🎉

🌡️ వైరల్ జ్వరం – నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం! 🌡️వైరల్ జ్వరంతో శరీరం ఒక్కసారిగా బలహీనమైపోతుంది.👉 శరీర నొప్పులు, తలనొప్పి👉 ...
02/09/2025

🌡️ వైరల్ జ్వరం – నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం! 🌡️

వైరల్ జ్వరంతో శరీరం ఒక్కసారిగా బలహీనమైపోతుంది.
👉 శరీర నొప్పులు, తలనొప్పి
👉 అలసట, ఆకలి లేకపోవడం
👉 వాంతులు, దద్దుర్లు, చలి

❌ మందులు వేసుకుంటే కొద్దిసేపు తగ్గినట్టే అనిపిస్తుంది కానీ మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటాయి.

🌿 ఇలాంటి పరిస్థితుల్లో శాశ్వత పరిష్కారం కావాలంటే 👉 Surya Homeopathy మీకు సరైన చిరునామా.

✨ డా. కృష్ణమూర్తి గోపు గారు – BHMS,MD(OSM)
Founder & Chairman
➡️ సూర్య హోమియోపతి (Group of Clinics)
➡️ Ex. కన్సల్టెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్
➡️ Ex. కన్సల్టెంట్ స్టార్ హోమియోపతి, హైదరాబాద్.
➡️ ఇప్పటి వరకు 50,000+ మందికి పైగా రోగులకు విజయవంతమైన చికిత్స అందించరు.

🌟 Surya Homeopathy ప్రత్యేకత:
✅ దుష్ప్రభావాలు లేని సురక్షితమైన ఔషధాలు
✅ మూల కారణాన్ని తొలగించే ట్రీట్మెంట్
✅ శరీర రోగనిరోధక శక్తిని పెంచి భవిష్యత్తులో జ్వరం రాకుండా కాపాడటం

👉 జ్వరాన్ని తాత్కాలికంగా తగ్గించుకోవడం కాదు… మూలంతోనే తొలగించుకోండి!

📞 సంప్రదించండి: 7396900090
📍 రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

#వైరల్‌ఇన్ఫెక్షన్

అమ్మలా కాపాడే హోమియోపతి మన సూర్య  హోమియోపతి 👶🏻 “చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ వేధించే సమస్యలు ఇక మానాలనుకుంటున్నార...
01/09/2025

అమ్మలా కాపాడే హోమియోపతి మన సూర్య హోమియోపతి

👶🏻 “చిన్నారుల నుండి పెద్దల వరకు అందరినీ వేధించే సమస్యలు ఇక మానాలనుకుంటున్నారా?”
👉 “హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ అలసిపోతున్నారా?”

18+ సంవత్సరాల అనుభవంతో
డా. కృష్ణమూర్తి గారు (BHMS, MD(OSM)
founder & Chairman
(Surya Homeopathy Group of Clinics)
Ex.కన్సల్టెంట్ హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్.
Ex.కన్సల్టెంట్ స్టార్ హోమియోపతి, హైదరాబాద్.
అనేక కుటుంబాలకు చిరునవ్వులు తెచ్చారు.

💚 ప్రత్యేక వైద్య సేవలు:
✅ శ్వాస సంబంధ సమస్యలు
✅ అలర్జీలు
✅ పిల్లల్లో రోగనిరోధక శక్తి లోపం

దీర్ఘకాలిక వ్యాధులు (Chronic Diseases):
Asthma (ఆస్తమా)
Migraine (మైగ్రేన్ తలనొప్పులు)
Sinusitis (సైనసైటిస్)
Thyroid సమస్యలు
Diabetes (మధుమేహం)
Arthritis (జాయింట్ నొప్పులు / ఆర్థ్రైటిస్)
Skin Problems (Psoriasis, Eczema మొదలైనవి)
Gastric Issues (అమ్లపిత్తం, అజీర్ణం)

Spine & Nerve Problems:
• Cervical Spondylosis
• Lumbar Spondylosis
• Sciatica
• Slip Disc
• Chronic Back Pain / Neck Pain

“ప్రతి రోగి ఆరోగ్యమే మా ధ్యేయం – అమ్మలా జాగ్రత్త, హోమియోపతి శాస్త్రం.”

📞 అపాయింట్‌మెంట్ కోసం: 7396900090
🏥 చిరునామా: Railway Over Bridge Road, Pedda Bazar, Kamareddy, Telangana.

🔖 #పిల్లలఆరోగ్యం #వైరల్‌ఇన్ఫెక్షన్

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారా?✦ డెంగ్యూ లక్షణాలు:✅ ఆకలి లేకపోవడం✅ బలహీనత, కండరాల నొప్పి✅ ప్...
31/08/2025

డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారా?

✦ డెంగ్యూ లక్షణాలు:
✅ ఆకలి లేకపోవడం
✅ బలహీనత, కండరాల నొప్పి
✅ ప్లేట్లెట్స్ తగ్గడం

✦ మలేరియా లక్షణాలు:
✅ చలి వణుకులు
✅ అధిక జ్వరం
✅ చెమటలు, వాంతులు

✦ టైఫాయిడ్ లక్షణాలు:
✅ దీర్ఘకాలిక జ్వరం
✅ తలనొప్పి, అలసట
✅ ఆకలి కోల్పోవడం

👉 ఇవి అన్ని మోస్కిటో బోర్న్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల వల్ల వచ్చే ఫీవర్స్. తక్షణమే చికిత్స అవసరం.

✦ హోమియోపతి ట్రీట్మెంట్:
హోమియోపతి మందులు రోగి శరీర శక్తిని పెంచి జ్వరాన్ని కంట్రోల్ చేస్తాయి. డెంగ్యూ లో ప్లేట్లెట్స్ తగ్గకుండా సహాయపడతాయి.

📌 SURYA Homeopathy ప్రత్యేకత:
✔️ డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్‌లో ప్రత్యేక అనుభవం
✔️ దీర్ఘకాలిక ఇమ్యూనిటీ పెంపు
✔️ మందులు సేఫ్ & నేచురల్

📞 సంప్రదించండి: +91 7396900090
🏥 రైల్వే ఓవర్ బ్రిడ్జి రోడ్డు, పెద్ద బజార్, కామారెడ్డి, తెలంగాణ.

Address

Kamareddy
503111

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm
Sunday 10am - 7pm

Telephone

+917396900090

Alerts

Be the first to know and let us send you an email when Surya homeopathy posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Surya homeopathy:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram