Lalitha Chest and Skin Hospital

Lalitha Chest and Skin Hospital Dr. Rajkumar Korra, MD in Pulmonologist | Dr. Jyothi MD,DVL
Consultant Dermatologist & Cosmetologist

Dr. Rajkumar Korra, MD, Pulmonary Medicine, excels in interventional procedures with extensive experience and accolades. He founded Lalitha Chest & Skin Hospital in Karimnagar, serving critically ill patients, including during COVID-19. He's also an Associate Professor at Chalmeda Ananda Rao Institute of Medical Sciences, known for his research contributions. The hospital offers state-of-the-art facilities for pulmonary care and skin treatments, including advanced bronchoscopy, thoracoscopy, and comprehensive diagnostic services. Specializing in Allergy, Asthma, COPD, Tuberculosis, Lung Cancers, Pneumonia, Pleural effusion, and Interstitial lung diseases. Dr B.Jyothi MD,DVL Consultant dermatologist and cosmetologist skilled dermatologist specializing in cosmetology, laser treatments, skin disorders, including STDs and HIV.

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 💖మీ ఆరోగ్య సంరక్షణలో మ...
31/12/2025

ఈ నూతన సంవత్సరం మీ జీవితంలో ఆరోగ్యం, ఆనందం మరియు శ్రేయస్సు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. 💖
మీ ఆరోగ్య సంరక్షణలో మేము ఎల్లప్పుడూ మీతోనే ఉండి, ఆరోగ్యకరమైన జీవనానికి అండగా నిలుస్తాము.

మా లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ తరఫున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు! 🌟💐✨

#ʜᴀᴘᴘʏɴᴇᴡʏᴇᴀʀ2026

🫁 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ నుండి కొత్త బ్లాగ్మా తాజా బ్లాగ్ “Understanding Pneumonia: Causes, Symptoms, and Tre...
29/12/2025

🫁 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ నుండి కొత్త బ్లాగ్

మా తాజా బ్లాగ్ “Understanding Pneumonia: Causes, Symptoms, and Treatment Explained.” ను విడుదల చేశాము.
ఈ బ్లాగ్‌లో న్యుమోనియా ఏమిటి, అది వచ్చే ప్రధాన కారణాలు, మొదట కనిపించే లక్షణాలు మరియు సమయానికి తీసుకోవాల్సిన సరైన చికిత్సల గురించి స్పష్టంగా వివరించాము.

న్యుమోనియాను తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. నిపుణులైన వైద్యుల సూచనలతో సరైన సమాచారాన్ని పొందండి.

👨‍⚕️ అనుభవజ్ఞులైన మా ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్ కుమార్ గారు మీకు సంపూర్ణ మార్గదర్శకత్వంతో ఉత్తమ చికిత్స అందిస్తున్నారు.

👉 పూర్తి బ్లాగ్ చదవండి: [https://lalithachestandskinhospital.com/blog/understanding-pneumonia-causes-symptoms-and-treatment-explained/]
🏥 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్

క్రీస్తు జన్మించిన ఈ పవిత్ర శుభదినం మీ జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం మరియు ఆశీర్వాదాలు నింపాలని మనసారా కోరుకుంట...
24/12/2025

క్రీస్తు జన్మించిన ఈ పవిత్ర శుభదినం మీ జీవితాల్లో శాంతి, సుఖసంతోషాలు, ఆరోగ్యం మరియు ఆశీర్వాదాలు నింపాలని మనసారా కోరుకుంటున్నాము 🕊️

మా లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు 🎄✨🎀
ఈ పండుగ కాలం మీ ఇంట ఆనందం, ప్రేమ మరియు సౌఖ్యాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నాము.

🎄

పెడెరస్ డెర్మటైటిస్ (Paederus Dermatitis) కీటకాలు తాకిన తర్వాత చర్మంపై మంట, ఎర్రబారటం, పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తాయి...
19/12/2025

పెడెరస్ డెర్మటైటిస్ (Paederus Dermatitis) కీటకాలు తాకిన తర్వాత చర్మంపై మంట, ఎర్రబారటం, పొక్కులు వంటి సమస్యలు కనిపిస్తాయి. ఈ పరిస్థితిలో మండింపు, ఎరుపు, గీతలు, నీటి బుడగలు వంటి ఇబ్బందులు రావచ్చు. 🦟

✨ లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్‌లో
✔ అనుభవజ్ఞులైన చర్మ వైద్యుల పర్యవేక్షణ
✔ సరైన నిర్ధారణ & మెడికల్ చికిత్స
✔ చర్మ సంరక్షణ సలహాలు
✔ వేగవంతమైన ఉపశమనం

👩‍⚕️ ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ మహిళా డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ అయిన డా.జ్యోతి గారిని సంప్రదించండి.

మీ చర్మాన్ని రక్షించుకోండి… చికిత్స కోసం ఆలస్యం చేయకండి!

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాల కోసం: https://lalithachestandskinhospital.com/
☎️ సంప్రదింపు వివరాలు: 0878-2248200,9441359200,9951545109

📢 ఆరోగ్య అవగాహన | లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్🚨 COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్): లక్షణాలను తొందరగా గు...
15/12/2025

📢 ఆరోగ్య అవగాహన | లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్

🚨 COPD (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్): లక్షణాలను తొందరగా గుర్తించండి 🚨

COPD వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడి, రోజువారీ జీవితం ప్రభావితం కావచ్చు. ముందుగానే గుర్తిస్తే సరైన చికిత్సతో నియంత్రించుకోవచ్చు.

COPDకి సాధారణ లక్షణాలు:
✔️ నిరంతరం వచ్చే లేదా దీర్ఘకాల దగ్గు
✔️ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది
✔️ గురక (వీజింగ్)
✔️ ఛాతీలో బిగుతుగా ఉండడం
✔️ అలసట / శక్తి తగ్గడం

మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే 👨‍⚕️ మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్ కుమార్ గారిని సంప్రదించండి.

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాల కోసం: https://lalithachestandskinhospital.com/
☎️ సంప్రదింపు వివరాలు: 0878-2248200,9441359200,9951545109

📢 కొత్త బ్లాగ్ అప్‌డేట్!🌟 MNRF చికిత్స: ప్రయోజనాలు, విధానం & ఫలితాలపై పూర్తి గైడ్ 🌟మీ చర్మాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకు...
12/12/2025

📢 కొత్త బ్లాగ్ అప్‌డేట్!

🌟 MNRF చికిత్స: ప్రయోజనాలు, విధానం & ఫలితాలపై పూర్తి గైడ్ 🌟
మీ చర్మాన్ని మెరుగుపర్చుకోవాలని అనుకుంటున్నారా? MNRF (Microneedling Radiofrequency) చికిత్స ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఏమేం ప్రయోజనాలు లభిస్తాయి, రికవరీ సమయంలో ఏమి ఆశించాలి వంటి ముఖ్యమైన వివరాలను మా తాజా బ్లాగ్‌లో తెలుసుకోండి.

👩‍⚕️ కరీంనగర్‌లోని లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ లో
డా. బి. జ్యోతి గారు ఆధునిక మరియు వ్యక్తిగతీకరించిన MNRF చికిత్స అందిస్తున్నారు.

📖 ఇప్పుడే చదవండి:
👉 https://lalithachestandskinhospital.com/blog/mnrf-treatment-a-complete-guide-to-benefits-procedure-and-results/

📍 నిపుణుల సలహా మరియు సరైన చర్మ చికిత్స కోసం మమ్మల్ని ఈరోజే సందర్శించండి!

08/12/2025

🌫️ కాలుష్య నివారణ అసాధ్యం… ప్రికాష‌న్సే పరిష్కారం! ✨🎥
– డాక్టర్ కొర్రా రాజ్‌కుమార్

కాలుష్యం వల్ల వచ్చే సమస్యలను పూర్తిగా ఆపటం కష్టమే… కానీ సరైన జాగ్రత్తలతో మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు!
👉 ఈ వీడియోలో డా. రాజ్‌కుమార్ గారు మనం సాధారణంగా పట్టించుకోని కారణాలను వివరంగా చెబుతున్నారు.

👨‍⚕️ శ్వాస సంబంధిత సమస్యలకు ఉత్తమ వైద్య సేవలు అందించే ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్‌కుమార్ గారిని సంప్రదించండి.

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాలకు: https://lalithachestandskinhospital.com/

☎️ సంప్రదించండి: 0878-2248200, 9441359200, 9951545109

🌬️ ఆస్తమా లక్షణాలు – సమయానికి గుర్తిస్తే ప్రమాదం తప్పుతుంది!ఆస్తమాను ముందుగానే గుర్తించడం ద్వారా సరైన చికిత్సను త్వరగా ప...
05/12/2025

🌬️ ఆస్తమా లక్షణాలు – సమయానికి గుర్తిస్తే ప్రమాదం తప్పుతుంది!

ఆస్తమాను ముందుగానే గుర్తించడం ద్వారా సరైన చికిత్సను త్వరగా పొందవచ్చు. ఈ క్రింది సాధారణ లక్షణాలను గమనించండి:

✔️ శ్వాస ఆడకపోవడం
✔️ వేగంగా శ్వాస తీసుకోవడం
✔️ రాత్రి సమయంలో దగ్గు
✔️ ఇన్హేలర్‌ను తరచుగా ఉపయోగించడం
✔️ గురక
✔️ పొడి దగ్గు
✔️ ఛాతిలో నొప్పి లేదా బిగుతుగా ఉండటం
✔️ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది

మీరు లేదా మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా ఈ లక్షణాలు కనిపిస్తే, వెంటనే 👨‍⚕️ మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్ కుమార్ గారిని సంప్రదించండి.

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాల కోసం: https://lalithachestandskinhospital.com/
☎️ సంప్రదింపు వివరాలు: 0878-2248200,9441359200,9951545109

🌍❤️ వరల్డ్ ఎయిడ్స్ డే – డిసెంబర్ 1st ❤️🌍లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్ నుండి అవగాహన సందేశం.ఈ రోజు ఎయిడ్స్ ప...
01/12/2025

🌍❤️ వరల్డ్ ఎయిడ్స్ డే – డిసెంబర్ 1st ❤️🌍
లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్ నుండి అవగాహన సందేశం.

ఈ రోజు ఎయిడ్స్ ప్రభావితులైన వారిని స్మరించుకుంటూ, ఆరోగ్య అవగాహన, ముందస్తు పరీక్షలు, మరియు సరైన వైద్య సహాయం ఎంత ముఖ్యమో తెలియజేసే రోజు.

✨ వరల్డ్ ఎయిడ్స్ డే సందేశాలు:
✔ ముందస్తు పరీక్షలు చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది
✔ రెగ్యులర్ హెల్త్ చెక్‌అప్స్ అవసరం
✔ సరైన అవగాహనతో అపోహలు తగ్గుతాయి
✔ వైద్యుల సూచనలతో ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు

మీ ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు ఉన్నా, మా నిపుణులైన వైద్యులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు.
📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్

📞 సంప్రదించండి: 0878-2248200, 9951545109, 9441359200
🌐 అపాయింట్‌మెంట్ కోసం: lalithachestandskinhospital.com/book-appointment

🩺✨ లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ నుండి కొత్త బ్లాగ్ అలర్ట్! ✨🧒మేము తాజాగా “Understanding Pediatric Bronchoscopy: Pur...
28/11/2025

🩺✨ లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ నుండి కొత్త బ్లాగ్ అలర్ట్! ✨🧒

మేము తాజాగా “Understanding Pediatric Bronchoscopy: Purpose, Procedure, and Recovery” అనే కొత్త బ్లాగ్‌ను ప్రచురించాం.

ఇది తల్లిదండ్రులకు సులభంగా అర్థమయ్యే విధంగా రూపొందించబడిన గైడ్. మీ పిల్లలో నిరంతర దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా తెలియని శ్వాస సంబంధిత సమస్యలు ఉంటే, ఈ బ్లాగ్ ద్వారా Pediatric Bronchoscopy అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు, తర్వాత రికవరీ ఎలా ఉంటుంది వంటి ముఖ్యమైన విషయాలను తెలుసుకోగలరు. 💡🌿

👉📖 పూర్తి వివరాల కోసం బ్లాగ్ చదవండి:
https://lalithachestandskinhospital.com/blog/understanding-pediatric-bronchoscopy-purpose-procedure-and-recovery/

మీ పిల్లల ఊపిరితిత్తుల ఆరోగ్యానికి నిపుణులైన మా వైద్య బృందం ఎల్లప్పుడూ మీతో ఉంది. 💙🫁

🌬️ అలెర్జిక్ ఆస్తమా – నిపుణులైన చికిత్స కోసం లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్‌కు రండి 🌿తరచుగా శ్వాస తీసుకోవడం...
25/11/2025

🌬️ అలెర్జిక్ ఆస్తమా – నిపుణులైన చికిత్స కోసం లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్‌కు రండి 🌿

తరచుగా శ్వాస తీసుకోవడంలో సమస్య, దగ్గు లేదా అలెర్జీ కారణంగా వచ్చే ఆస్తమా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారా? లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్‌లోని మా అనుభవజ్ఞులైన పల్మనాలజీ నిపుణులు మీ శ్వాస సమస్యలను అర్థం చేసుకొని, సమర్థవంతమైన చికిత్సా పద్ధతులను అందిస్తారు. 💙

✨ మా చికిత్సలో భాగంగా:
✔ అలెర్జీ కారణంగా వచ్చే ఆస్తమాకు ఖచ్చితమైన నిర్ధారణ
✔ వ్యక్తిగత అవసరాలకు అనుగుణమైన చికిత్స ప్రణాళిక
✔ ట్రిగ్గర్‌లను ఎలా దూరం పెట్టాలో సులభమైన సూచనలు
✔ దీర్ఘకాలికంగా ఆస్తమాను నియంత్రించడానికి సహాయం

మీరు లేదా మీ కుటుంబ సభ్యులు నిరంతరం ఆస్తమా లక్షణాలతో బాధపడుతున్నట్లయితే, వెంటనే 👨‍⚕️ మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ ఛాతి వైద్య నిపుణులు డా. రాజ్ కుమార్ గారిని సంప్రదించండి.

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాల కోసం: https://lalithachestandskinhospital.com/
☎️ సంప్రదింపు వివరాలు: 0878-2248200,9441359200,9951545109

🌟 Active Q-Switched Laser Treatment – క్లియర్ & హెల్తీ స్కిన్ కోసం! ✨కరీంనగర్‌లోని లలిత చెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ లో ...
21/11/2025

🌟 Active Q-Switched Laser Treatment – క్లియర్ & హెల్తీ స్కిన్ కోసం! ✨

కరీంనగర్‌లోని లలిత చెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్ లో అందించబడుతున్న Active Q-Switched Laser Treatment మీ చర్మ సమస్యలను సురక్షితంగా, సమర్థవంతంగా మెరుగుపరచడానికి రూపొందించబడింది. ఈ అధునాతన లేజర్ టెక్నాలజీ చర్మ టోన్ మెరుగుపరచడంలో, పిగ్మెంటేషన్ తగ్గించడంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. 💆‍♀️🌼

✨ Active Q-Switched Laser Treatment ప్రయోజనాలు:
✔ చర్మం మీదున్న అసమానమైన రంగు తగ్గించడానికి ఉపయోగపడుతుంది
✔ చర్మం మరింత క్లియర్‌గా, బ్రైట్‌గా కనిపించేందుకు తోడ్పడుతుంది
✔ అన్ని రకాల చర్మాలకు అనుకూలం
✔ చాలా తక్కువ విశ్రాంతి (డౌన్‌టైమ్) అవసరం

👩‍⚕️ ఈ సమస్యకు మెరుగైన పరిష్కారం కోసం ప్రముఖ మహిళా డెర్మటాలజిస్ట్ మరియు కాస్మోటాలజిస్ట్ అయిన డా.జ్యోతి గారిని సంప్రదించండి.

📍 లలిత ఛెస్ట్ అండ్ స్కిన్ హాస్పిటల్, కరీంనగర్
🌐 మరిన్ని వివరాల కోసం: https://lalithachestandskinhospital.com/
☎️ సంప్రదింపు వివరాలు: 0878-2248200,9441359200,9951545109

Address

Lalitha Chest & Skin Hospital, OPP: Adharshnagar Board, Choppadandi Road
Karimnagar
505001

Alerts

Be the first to know and let us send you an email when Lalitha Chest and Skin Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Lalitha Chest and Skin Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram