నా ఊరు వెంగళాపూర్

నా ఊరు వెంగళాపూర్ All about sweet memories

నిండు కుండల మన ఊరి చెరువు
27/07/2023

నిండు కుండల మన ఊరి చెరువు

Corona effectఈరోజు మాఊరిలో లాక్ డౌన్ 21 లో భాగంగా  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్...
25/03/2020

Corona effect

ఈరోజు మాఊరిలో లాక్ డౌన్ 21 లో భాగంగా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశం మేరకు కరోనా మహమ్మారిని తరిమికొట్టే ప్రయత్నంలో భాగంగా
మా ఊరు వెంగలపూర్ లోకి బయటవారు ఎవరు రాకుండా
ఊరి వారు ఎవరు బయటకు వెళ్లకుండా
లాక్ డౌన్ చేశారు ఇందులో గ్రామ సర్పంచ్
ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి
గ్రామ ప్రజలందరి తరుపున పేరు పేరున ధన్యవాదాలు
అత్య అవసరం ఉంటే
సర్పంచ్ గారిని కలువండి
ముఖ్యంగా గ్రామ యువకులు ప్రోత్సహించా గలరు

గ్రామం వెంగలపూర్
మండల గొల్లపెల్లి
జిల్లా జగిత్యాల

గుట్టల పల్లె నుండి మానాలకు వచ్చు మధ్యలో భీమన్న గుట్ట వద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్ కు గండి పడింది
29/08/2018

గుట్టల పల్లె నుండి మానాలకు వచ్చు మధ్యలో భీమన్న గుట్ట వద్ద ఎస్ఆర్ఎస్పి కెనాల్ కు గండి పడింది

29/08/2018

SRSP CANEL THEGI PANTA POLALLO KI VASTHUNNA WATER

Vengalapur ❤️🖤❤️
23/06/2018

Vengalapur ❤️🖤❤️

23/06/2018

వెంగళాపూర్ లో ఘనంగా మోహర్రం పండగ..
03/10/2017

వెంగళాపూర్ లో ఘనంగా మోహర్రం పండగ..

వెంగళాపూర్ లోని బతుకమ్మ సంబురాలు..
29/09/2017

వెంగళాపూర్ లోని బతుకమ్మ సంబురాలు..

బతుకమ్మ ఆటకి సిద్ధం అయిన స్థలంఅందరికి బతుకమ్మ శుభాకాంక్షలు
28/09/2017

బతుకమ్మ ఆటకి సిద్ధం అయిన స్థలం

అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు

Address

Karimnagar
HYDERABAD

Website

Alerts

Be the first to know and let us send you an email when నా ఊరు వెంగళాపూర్ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category