29/04/2026
న్యూబోర్న్ బేబీస్ మోషన్ వెళ్తున్నప్పుడు ముఖం ఎర్రగా చేసి, కష్టపడుతున్నట్టుగా కనిపిస్తే చాలా మంది పేరెంట్స్ భయపడుతారు 😟
👉 కానీ మంచి వార్త ఏమిటంటే —
ఇది చాలా సందర్భాల్లో నార్మల్ 👍
బేబీస్‌లో మసల్స్ ఇంకా పూర్తిగా డెవలప్ కాలేదు. మోషన్ వెళ్లడానికి అవసరమైన మసల్ కోఆర్డినేషన్ కొంచెం టైం పడుతుంది. అందుకే మొదటి కొన్ని నెలల్లో ఇలా కనిపించడం సాధారణం.
⚠️ కానీ ఈ లక్షణాలు ఉంటే మాత్రం జాగ్రత్త:
• మోషన్ హార్డ్‌గా రావడం
• బేబీ ఎక్కువగా ఏడవడం
• రోజంతా అసౌకర్యంగా ఉండడం
👉 ఈ పరిస్థితుల్లో తప్పకుండా మీ పిడియాట్రిషన్‌ను సంప్రదించండి.
👶 మీ బేబీ ఆరోగ్యం కోసం సరైన అవగాహన చాలా ముఖ్యం.
newborn baby motion problem
baby constipation telugu
newborn straining normal or not
baby digestion problems telugu
infant bowel movement telugu
baby health tips telugu
pediatric advice telugu