12/07/2022
ఆల్బుకారా ఫ్రామ్ పూట్...
విటమిన్ ఏ (కంటి సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది)
విటమిన్ సి ప్రకృతి సిద్ధంగా ఇందులో ఉంటుంది.
విటమిన్ ఈ ఉంటుంది.
ఎముకలు దృఢంగా ఉండడానికి తోడ్పడుతుంది.
ప్రయోజనాలు:
1.)మొఖం అందంగా కనబడడానికి తోడ్పడుతుంది ముడతలు పడకుండా ఉంచడానికి సహాయపడుతుంది.
2.) రక్త ప్రసరణ వ్యవస్థను ఇంప్రూవ్
3.) జుట్టు రాలడం తగ్గిస్తుంది.
4.) జుట్టు పెరగడానికి ఉపయోగపడుతుంది.
5.) మనిషి బరువును తగ్గిస్తుంది.
6.) క్యాన్సర్ నుండి రక్షిస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి వచ్చే సమస్యలు.
7.) అలసట తగ్గిస్తుంది.
8.) జీర్ణ వ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చూస్తోంది.
9.) మలవిసర్జనను ఫ్రీగా ఉంచుతుంది.
10.) రక్తం పెరగడానికి ఉపయోగపడుతుంది.
11.) హానికర విషతుల్యాలను బయటికి పంపుతుంది.
12.) షుగర్ వ్యాధిగ్రస్తులు తినవలసిన పండు.
13.) రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
14.) రక్తపోటు, పక్షవాతం తగ్గిస్తుంది.
15.) నల్లని పెదాలను ఎరుపుగా మారుస్తుంది.
16.) Romantic
17.) మెగ్నీషియం, పీచు పదార్థాలు అధికంగా ఉంటాయి.
18.) యవ్వనంగా ఉండడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది.
.