15/09/2022
*ప్రత్యేక విద్య లో ప్రతిభ చాటిన డా అట్ల శ్రీనివాస్ రెడ్డి*
https://posts.gle/oCkvi6
భారత పార్లమెంటు చట్టం ప్రకారం ఏర్పాటు చేయబడిన చట్టబద్ధమైన ప్రభుత్వ సంస్థ భారత దేశ పునరావాస మండలి, ఠాకూర్ హరి ప్రసాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ & రిహాబిలిటేషన్ ఫర్ ది మెంటల్లీ హ్యాండీక్యాప్డ్ మరియు డా బి ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సంయుక్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక విద్య (మేధో వైకల్యం) ఫలితాలు సోమవారం విడుదల అయ్యాయి.
ఈ ఫలితాలలో జిల్లా కు చెందిన ఎడ్యుకేటర్ రిహాబిలిటేషన్ సైకాలజిస్ట్ ఫ్యామిలీ కౌన్సెలర్ డా. అట్ల శ్రీనివాస్ రెడ్డి డిస్టింక్షన్ తో అత్య్తుత్తమ ప్రతిభను కనపరిచి తన సత్తా చాటాడు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల మానసిక వైకల్యం ముందుగానే గుర్తిస్తే ఉన్నత పొరలుగా తీర్చేందుకు అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పలువురు మానసిక ఆరోగ్య నిపుణులు రాజీవ్ నంది,శివ కుమార్, అయిలయ్య, కుమార్ మోరే, ప్రవీణ్ ఉపాధ్యాయులు అనిల్ కుమార్, గోగుల కరంవీర,అరిగెల శ్రీనివాస్,అల్లి శ్రీనివాస, శ్రీకాంత్ రావు,అబ్దుల్ ముజీబు,సదాశివ,ఆంజనేయులు, బొక్కెన సునీత, రామలక్ష్మి తదితరులు శ్రీనివాస్ రెడ్డి ని అభినందించారు
To see more posts like this and join Chethana Foundation for Mental Health , click here 👇👇
https://kutumbapp.page.link/E9i1ivH3TjigNNQf7