
13/05/2020
స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమకు తాముగా వివరాలు అందించినటువంటి ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. మీతో పాటు మరింత మందికి ఈ విషయం పట్ల అవగాహన కల్పించి వారిని కూడా స్వచ్ఛందంగా వివరాలు పొందుపరిచే విధంగా సహకరిస్తారని కోరుకుంటున్నాం.
వివరాలు అందించినటువంటి వారి పేర్లు
Sadula Laxman
Jk chinna Mudhiraj
Kunta Akash
Kasipeta bharath
Thirupathi Udhari
Rampelli saraiah
rajendar muga
Raghuveer
Sahiti
Viraboina rajender
THIRUPATHI ANDE
Bolli odelu
GADDAM VIGNESH
DUSSA.ASHOK KUMAR
Udari Srikanth
V. Naresh kumar
Muga sadhaiah
Devarakonda krishna
Jeevan
Mantri srinivas
Sa dula thirupathi
INDARAPU RAJKUMAR
Vemula mahesh
Gangula kiran kumar
Veldi srinivas Rao
Vinay Kumar
అత్యవసర సమయం ఏర్పడినప్పుడు మనలో ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు ఎవరి బ్లడ్ గ్రూపు ఏంటో మరియు వారు ఎక్కడ ఉంటున్నారో తెలువదు అందువల్ల చాలా సందర్భాల్లో మనం అం బ్లడ్ దొరకక వేదన పడతాం అటువంటి సమయాలలో మన గ్రామ ప్రజల బ్లడ్ గ్రూపు వివరాలు తెలిసి ఉంటే వారిని సంప్రదించి బ్లడ్ ను పొందటం అత్యంత సులువుగా అయిపోతుంది. దయచేసి మన గ్రామ ప్రజలందరూ వారి బ్లడ్ గ్రూప్ వివరాలను మరియు ప్రస్తుతం నివాసముంటున్న సిటీ వివరాలను పొందుపరుస్తారని మరియు సహృదయంతో మన గ్రామ ప్రజలందరికీ ఈ యొక్క విషయాన్ని తెలియజేస్తారని ఆశిస్తున్నాం. అత్యవసర సమయాలలో మన గ్రామ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వివరాలను పొందుపరచటం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ సరైన సమాచారం ఇచ్చి తోడ్పాటును అందిస్తారని ఆశిస్తున్నాము. బ్లడ్ గ్రూప్ వివరాలు ఈ క్రింది లింకు ద్వారా అందించగలరు. https://forms.gle/6AVCnvuDECoRfFG59 మరియు మన గ్రామ ప్రజలందరికీ ఇ ఫేస్బుక్ పేజీ https://www.facebook.com/gunjapaduga/ చేరే విధంగా సహకరించగలరు. ఎవరైతే తమకు తాముగా పొందుపరచు కోలేరు వారికి సహకరించి వారి అనుమతితో వివరాలను పొందు పరచ వలసినదిగా మా మనవి దయచేసి ప్రతి ఒక్కరి బ్లడ్ గ్రూప్ వివరాలు వచ్చే విధంగా మనమందరం కలిసికట్టుగా ఈ పనిని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం.
అత్యవసర సమయాలలో మన గ్రామ ప్రజలకి ఉపయోగపడే విధంగా ఈ యొక్క వివరాలను పొందుపరచటం జరుగుతుంది. దయచేసి ప్రతి ఒక్కరూ స.....