
24/02/2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా లతోపాటు నల్గొండ వరంగల్ ఆంధ్రప్రదేశ్ తిరువూరు నందిగామ తదితర ప్రాంత ప్రజలకు సుపరచితులు సీనియర్ చిన్న పిల్లల వైద్యులు అమరజీవి డాక్టర్ బోడేపూడి శ్రీకాంత్ గారి 55 వ జన్మదిన సందర్భంగా నిఖిల హస్పటల్ ల్లో ఏర్పాటు చేస్తున్నా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.....