27/10/2025
తరచూ తలనొప్పి మిమ్మల్ని ఇబ్బందిపెడుతోందా?
అది సాధారణం కాకపోవచ్చు!
కాఫీ అధికంగా తాగడం, సరైన నిద్ర లేకపోవడం లేదా హైపర్‌టెన్షన్ వంటి సమస్యలు తలనొప్పికి కారణం కావచ్చు.
లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా న్యూరాలజీ నిపుణుడిని సంప్రదించండి.
🧠 లోటస్ న్యూరో సెంటర్ – మీ మెదడు ఆరోగ్యానికి విశ్వసనీయ పరిష్కారం.
📞 24x7 Emergency: +91 896 896 8878
📍 Lotus Super Speciality Hospital, Khammam
🌐 lotusneurocentre.in