శ్రీపేరంటలమ్మ తిరునాళ్ల మహోత్సవం... ఫుల్ వీడియో త్వరలో 🔥🔥🔥🔥
ఓం నమో వెంకటేశాయ 🙏
ఏడుకొండలవారు కొలువైయున్న కొండల నుండి అక్కడక్కడ జాలువారుతున్న జలపాతాలు
మనసున్న మహారాజు
రైతు శ్రేయస్సు కోరే రైతు నేస్తం
పేద ప్రజల ఆరోగ్య ప్రదాత
పేద పిల్లల విద్యా దాత
రాజన్న తిరిగిరాని లోకాలకు ఆ భగవంతుడు నిన్ను తీసుకుపోయినా తెలుగు ప్రజల గుండెల్లో నీ స్థానం సుస్థిరం మరణం లేని మహనీయుడు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 11వ వర్ధంతి 🙏🙏
జోహార్ వైయస్ఆర్
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
Iskcon temple,Tirupati
మన కొల్లిపర మండలం లో కూడా కరోనా కేసులు చాలా అధికంగా నమోదవుతున్న కారణంగా మనం తగిన జాగ్రత్తలు పాటిస్తూ మన ఇంట్లో వాళ్ళని మన తోటి వారిని ఇబ్బందులకు గురికాకుండా చూడటం మన బాధ్యత.
ప్రతి ఒక్కరూ మాస్కులు ధరిస్తూ భౌతిక దూరం పాటిస్తూ సాధ్యమైనంతవరకు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఉందాం.
రక్షాబంధన్ శుభాకాంక్షలు !!
అమ్మలోని మొదటి అక్షరాన్ని నాన్నలోని చివరి అక్షరాన్ని కలిపి సృష్టించిన అపూర్వ పదమే అన్న.
నాన్నలా రక్షణ కల్పించే వాడు.
అమ్మలా అడిగిన వెంటనే ఏ పనైనా పూర్తి చేసేవాడు తమ్ముడు.
కరోనా కారణంగా రాఖీ కట్టలేకపోయినా నీ క్షేమమే కోరుకుంటా.
# STAY HOME # STAY SAFE.
తొలకరి జల్లుల తో పుడమి పులకించే ప్రకృతి పరవశించే చిన్నారుల మోములో చిరు నవ్వులు విరిసే.
మన కొల్లిపర లోని శ్రీ గంగానమ్మ తల్లి దేవాలయం.
ప్రతి గ్రామంలోనూ గ్రామ దేవతలు యంత్ర, తంత్ర పద్ధతిన ప్రతిష్టించబడతారు. 12వ శతాబ్దిలో అత్యధిక గ్రామదేవతల పునఃప్రతిష్టలు జరిగినవని చరిత్ర ఉంది ఇది క్రీస్తుశకం 11-12 శతాబ్ది నుండి గంగానమ్మను గ్రామ దేవత గా ఆరాధించుటకు చారిత్రక నేపథ్యం ఉంది.
అమ్మవారి కొలుపులు మహోత్సవం ఎంతో ఘనంగా వైభవోపేతంగా నిర్వహిస్తారు.అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం కూడా ఎంతో ఘనంగా ప్రతి ప్రత్యామ్నాయ సంవత్సరంలోనూ మేళతాళాలతో అంగరంగ వైభవంగా పసుపు బండ్ల తో నిర్వహిస్తారు
శ్రీ పేరంటాలమ్మ తల్లి- దావులూరు
మన కొల్లిపర మండలం లోని దావులూరు గ్రామంలో ప్రతి సంవత్సరం అమ్మవారి తిరునాళ్ల మహోత్సవం మే నెలలో జరుపుతారు అమ్మవారు గ్రామంలో వెలసిన నాటినుండి భక్తులు కోరిన కోర్కెలు నెరవేర్చుతూ ఎంతో మహిమలు గల క్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది.
కొల్లిపర లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో స్వచ్ఛందంగా షాపులన్ని మూసి వేయడంతో బోసిపోయిన కొల్లిపర సెంటర్
శ్రీ ముక్తేశ్వర స్వామి వారి రాజగోపురం
క్రీ.శ. 1236 ప్రాంతమున విశాలమైన ముఖమండపము నిర్మితమని అటగల ఒకరాతి దూలము పై లేఖనములను బట్టి భావింపవీలు ఉన్నది ...
Kollipara to Hanumanpalem
Samastha prakruthiki pranaamam🙏🙏