31/01/2026
ఇక్కడ నాకు చికిత్స చేసిన డా. శ్రుతి గారు మరియు డా. ప్రియాంక గారికి హృదయపూర్వక ధన్యవాదాలు క్లినిక్‌లోకి అడుగుపెట్టిన మొదటి నిమిషం నుంచే ఎంతో కేర్, ఓపికతో ప్రతి విషయం స్పష్టంగా వివరించి, భయం లేకుండా చికిత్స చేశారు. వారి ప్రొఫెషనల్ అప్రోచ్, స్నేహపూర్వకంగా మాట్లాడే తీరు నాకు చాలా నచ్చింది. మొత్తం ట్రీట్మెంట్ ప్రక్రియ చాలా స్మూత్‌గా, కంఫర్ట్‌గా జరిగింది. మంచి వైద్యం, మంచి మనసుతో సేవ చేసే డాక్టర్లు ఉంటే ఇలానే ఉంటారు ధన్యవాదాలు డా. శ్రుతి గారు & డా. ప్రియాంక గారు.
𝐅𝐢𝐧𝐝 𝐂𝐥𝐢𝐧𝐢𝐜 𝐍𝐞𝐚𝐫 𝐘𝐨𝐮: https://www.parthadental.com/dentist-near-me/
𝐁𝐨𝐨𝐤 𝐚𝐧 𝐀𝐩𝐩𝐨𝐢𝐧𝐭𝐦𝐞𝐧𝐭: https://parthadental.com/make-an-appointment/
📞 040 – 4142 0000
WhatsApp: 8500779000