Kuppam Memes

Kuppam Memes KUPPAM MEMES Media brings you latest updates & News from KUPPAM constituency and State and National & International .

ఓం నమఃశివాయ జై గణేశా మిత్రులకు శుభోదయం
07/05/2024

ఓం నమఃశివాయ జై గణేశా మిత్రులకు శుభోదయం

Chittoor District - 25% Highly educated responsble Govt employees not Voted.We are expecting 100% polls from an uneducat...
07/05/2024

Chittoor District - 25% Highly educated responsble Govt employees not Voted.

We are expecting 100% polls from an uneducated common man to form a responsible and transparent government for better governance.

# Kuppam Memes
Kuppam కుప్పం సమాచారం కుప్పం ప్రజా వేదిక KUPPAM YOUTH - TO CREATE AWARENESS N ENLIGHTEN THE YOUNG MINDS Kuppam Voice #కుప్పం #కుప్పంరెవెన్యూడివిజన్ ETV Andhra Pradesh

శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం కూల్చివేతపై ఆర్టీఐ ధరకాస్తు -- కుప్పం నియజకవర్గం
15/12/2022

శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ ఆలయం కూల్చివేతపై ఆర్టీఐ ధరకాస్తు -- కుప్పం నియజకవర్గం

తిరుపతి గంగమ్మ ఆలయంలో కూల్చివేత, నిర్మాణంపై సమాచారం ఇవ్వండి.. share &Like Kuppam Memes కుప్పం ప్రజా వేదిక కుప్పం సమాచారం...
15/12/2022

తిరుపతి గంగమ్మ ఆలయంలో కూల్చివేత, నిర్మాణంపై సమాచారం ఇవ్వండి.. share &Like Kuppam Memes కుప్పం ప్రజా వేదిక కుప్పం సమాచారం Kuppam KUPPAM YOUTH - TO CREATE AWARENESS N ENLIGHTEN THE YOUNG MINDS కుప్పం నియోజకవర్గం

భగవంతుడు ఏ నమ్మకంతో మనకు విశ్వవేదిక మీద స్థానమిచ్చాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, జీవం పోసుకున్న ప్రతీ ప్రాని జీవిత లక...
17/03/2022

భగవంతుడు ఏ నమ్మకంతో మనకు విశ్వవేదిక మీద స్థానమిచ్చాడో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి, జీవం పోసుకున్న ప్రతీ ప్రాని జీవిత లక్ష్యం వైపు సాగలి.....,
అంతే కానీ పరీక్షలో తప్పామనో, ప్రేమలో విఫలం అయ్యమనో,వృత్తిలో నష్టం వచ్చిందనో, సమాజంలో అవమానం జరిగిందనో
ప్రాణాన్ని నువ్వు భలవంతంగా వదిలెయొద్దు. ఏ అపజయం,ఏ కష్టం శాశ్వతం కాదు.అవి ఏంచేయాలో ఏంచేయకూడదో నేర్పే గురువులు.
"విచింత్ర ఏమిటో ఇక్కడ డైరెక్టర్ చావలేదు, హీరో చావలేదు, ఆఖరుకు నిర్మాత చావలేదు ప్రపంచానికి పూర్తిగా పరిచయం కానీ ఓనవయువకుడు అభిమానం పేరుతో.
నువ్వు చనిపొయావని ఆ కథా మారదు కథనం మారదు మిత్రమా!!
సినిమా ఫెయిల్ అయిందన్న సంఘర్షణ నుండి నువ్వు బయటపడి వుంటే నువ్వే ఒక రైటర్/డైరెక్టర్ అయ్యెవాడివేమో!!!
బాబూ ఒక్కసారి ఈ భుమ్మిద నిన్నే నమ్ముకొని వున్న నీ తల్లి తండ్రిని వారు పడే కష్టాన్ని స్పురించి వుంటే ఇంతపని జరిగేది కాదేమో.

కారణం ఏదయినా కారకులు ఎవరైనా ,ఆత్మహత్య మహా పాపం,నేరం .....జీవించు 💥 సాధించు

కుప్పం మున్సిపాలిటీ ఓటరు మహాశయులకు విజ్ణప్తి 🙏,ఒక్కసారి ఆలోచించండి అన్ని పార్టీల నుండి ఐక్యంగా మేనిఫెస్టోను & భవిష్యత్ క...
07/11/2021

కుప్పం మున్సిపాలిటీ ఓటరు మహాశయులకు విజ్ణప్తి 🙏,

ఒక్కసారి ఆలోచించండి అన్ని పార్టీల నుండి ఐక్యంగా మేనిఫెస్టోను & భవిష్యత్ కార్యాచరణను డిమాండ్ చేద్దాం.

సమస్యల గురించి భవిష్యత్తులో నాయకులు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని ప్రజలకు ఉండదు.

Kindly Share & Comment 🙏.

రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వ ఆసుపత్రిల పరిస్థితి
29/10/2021

రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం, ప్రభుత్వ ఆసుపత్రిల పరిస్థితి

ఎవరవయ్య నువ్వు ఎక్కడో మద్రాసు లో పుట్టి మైసూరు లో పెరిగి,బెంగుళూరు నివసిస్తున్న నీకు యావత్తు దేశవ్యాప్తం గా ఆ అభిమానులు ...
29/10/2021

ఎవరవయ్య నువ్వు ఎక్కడో మద్రాసు లో పుట్టి మైసూరు లో పెరిగి,బెంగుళూరు నివసిస్తున్న నీకు యావత్తు దేశవ్యాప్తం గా ఆ అభిమానులు ఎందయ్య...
పుట్టుక మన చేతిలో ఉండదు,మనిషి చనిపోతే ప్రజల మసస్సుల్లో ఉండాలి మరణం అంటే అది ...మీ మరణం జీర్ణించుకోలేకున్న ఎంతో మంది పేదల గుండెల్లో సుస్థిరం ని స్థలం..ఎంతో మంది అభిమానుల్లో మీరు సిరస్థాయి గావున్నారు...
ఓ మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషిని కోల్పోయాం

ఓం శాంతి😭😭😭

కుక్కల సంఖ్య ఎక్కువ అయి morning walkers  కి , వాహన దారులకు చాలా ఇబ్బంది గా ఉంది.వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
19/10/2021

కుక్కల సంఖ్య ఎక్కువ అయి morning walkers కి , వాహన దారులకు చాలా ఇబ్బంది గా ఉంది.
వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

నాణ్యత లేని హోటళ్లు, డాబాల భోజనాలు పట్టించుకోని అధికారులు-  #కుప్పం
18/10/2021

నాణ్యత లేని హోటళ్లు, డాబాల భోజనాలు పట్టించుకోని అధికారులు- #కుప్పం

కుప్పం నాయకులకు కుల సంఘాలతో సభలు నిర్వహించడం బలే తెలుసు.. ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని... ప్రచారం కూడా చేస్తారు.అయితే కు...
17/10/2021

కుప్పం నాయకులకు కుల సంఘాలతో సభలు నిర్వహించడం బలే తెలుసు.. ఎన్నికల ను దృష్టిలో ఉంచుకుని... ప్రచారం కూడా చేస్తారు.

అయితే కుప్పం రైతుల కడుపు కోత కు!!! కారణం ఏంటో???..

17/10/2021

Address

Kuppam

Website

Alerts

Be the first to know and let us send you an email when Kuppam Memes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

busisness

advertise your business