
11/07/2025
చాలామంది వైద్యం చాలా ఖరీదు అయిపోయిందని చాలా ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటారని మనలో బాధగా ఉంటుంది.. అది చాలా సార్లు అపోహ మాత్రమే… ఓ వ్యక్తి సోషల్ మీడియాలో తన కుమారుడి చెవుల్లోని వ్యాక్స్ 30సెకన్లలో తీయడానికి 1300 చార్జ్ చేశాడు అని బాధపడ్డాడు.. దానికి మరో డాక్టర్ సమాధానం ఇస్తూ నీవు 1300 ఇచ్చింది ఆ తక్కువ సమయంలో చేసినందుకు కాదు.. అతని 13 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం సంపాదించడానికి అంతేకాకుండా ఎటువంటి సమస్య లేకుండా నీ కొడుకు చెవిని బాగు చేసినందుకు ఇచ్చావు అని రిప్లై ఇచ్చాడు.....
చాలామంది వైద్యం చాలా ఖరీదు అయిపోయిందని చాలా ఎక్కువగా వసూలు చేస్తూ ఉంటారని మనలో బాధగా ఉంటుంది.. అది చాలా సార్లు అ...