
30/07/2025
🧠 న్యూరో వైద్య శిబిరం – మీ ఆరోగ్యానికి మా శ్రద్ధ!
ఓమ్ని హాస్పిటల్స్, కర్నూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక న్యూరో సర్జరీ & న్యూరో ఫిజిషియన్ OP శిబిరం.
📅 తేదీ: 01-08-2025 (శుక్రవారం)
⏰ సమయం: ఉదయం 09:00 గం – మధ్యాహ్నం 03:00 గం
📍 స్థలం: ఓమ్ని హాస్పిటల్స్, బుదవారపేట, కర్నూల్
ప్రత్యేక ఆఫర్లు:
🔴షుగర్ పరీక్ష, బి పి చూడటం మరియు ఈసిజి, 2D ఎకో (Echo) ఉచితంగా చూడబడును.
🔴ప్రత్యేకంగా - (EEG) ఇఇ జి పై 10% డిస్కౌంట్ మరియు ప్రముఖ డాక్టర్ల చే ఉచిత కన్సల్టేషన్ ఇవ్వబడును.
అపాయింట్‌మెంట్ కోసం: 756 944 3737
✅ ఆరోగ్య బీమా, ఉద్యోగుల ఆరోగ్య పథకాలు, NTR వైద్య సేవలు అందుబాటులో