14/06/2024
హాస్పిటల్ 4 వ వార్షికోత్సవం సందర్భంగా మైత్రీ ఫౌండేషన్ కుటుంబ సభ్యులను ఆహ్వానించినందుకు,మా మీద మీకున్న అభిమానానికి మరియు నమ్మకానికి.. ప్రత్యేకంగా గతంలో మైత్రీ ఫౌండేషన్ వేదిక ద్వారా మీరిచ్చిన మాట ప్రకారం 10 వ తరగతి ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఇద్దరు విద్యార్థినిలకు క్యాష్ ప్రైజ్ ప్రోత్సాహకాలు అందించినందుకు Dr.తోట ప్రేమ్ గారికి హృదయ పూర్వక ధన్యవాదాలు..
Thank you and Happy anniversary..
💐💐💐💐💐