22/08/2018
#విశ్వనాధఫౌండేషన్ 16-09-2018 ఆదివారం ఉ 8 గం నుండి సా 5 గం వరకు మడకశిర, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేస్తున్నారు. ఈ శిబిరంలో అన్ని రకాల కంటి వ్యాధులను పరీక్షించి, మందులు ఇస్తారు. అవసరమైన వారందకీ కళ్లజోడులు ఇస్తారు.
మీ యొక్క సమస్యలను మాకు మాకు తెలియచేయడానికి మేము ఒక ఆప్ ని రూపొందించాం దాని పేరు VF APPS దీనిని మీరు సులువుగా మీ మొబైల్స్ లో క్రింద ఇచ్చిన లింక్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు.