28/04/2021
ఇప్పటికి సరిగ్గా 10 సం. క్రితం కిడ్నీ డయాలసిస్ అనే పదం ఎంత మంది విన్నారు. కానీ ఇప్పుడు అందరికి తెలుసు. 2011 వ సంవత్సరంలో రాయలసీమలో కేవలం ఇద్దరు కిడ్నీ డాక్టర్లు ఉండేవారు. ఒకరు తిరుపతిలో ఇంకొకరు కర్నూల్ లో. అంటే నాలుగు జిల్లాలకు ఇద్దరు డాక్టర్లు, రెండు డయాలసిస్ సెంటర్లు ,అంతే. అప్పుడు ఇంత మంది కిడ్నీ ఫెయిల్ అయిన వారు ఉండేవారు కాదు. మరి ఇప్పుడు సందుకు ఒకరు ఉన్నారు . ఎందుకో ఎవరికైనా తెలుసా?