Homecarempl

Homecarempl Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Homecarempl, Medical and health, (మీ ఇంటి వద్దకే మా నర్సింగ్ సేవలు), Madanapalle.

మీరు నర్సింగ్ సర్వీసెస్ కోసం వెతుకుతున్నారా?
మీకు కేర్ టేకర్ అవసరం ఉందా?
- 🛌👨🦽12 & 24 hrs PATIENT CARETAKER & NURSING CARE SERVICE’S AVAILABLE.
- ♿️🩼SENIOR CITIZEN CARE
- 👨💉🔬NURSING PROCEDURES,INJECTION’S all r in ur 🚪 steps. 💊🔬🩺🩹💉🩸🌡🧪🚑.

27/08/2025
05/08/2025
Your vagïnal discharge is trying to tell you something.Let’s be real, during pregnancy, your body speaks in many ways, a...
05/08/2025

Your vagïnal discharge is trying to tell you something.

Let’s be real, during pregnancy, your body speaks in many ways, and discharge is one of them. Don’t ignore it, and don’t be shy.

Here’s what to watch for:

✍️Milky white, mild-smelling dîscharge:

It's normal. it’s called leukorrhea, and it helps protect your womb from infection.

✍️Thick, itchy, cottage cheese-like discharge: it's yeast infection.

✍️ Yellowish or greenish discharge with foul odor: Possible infection or STI. Like gonorrhea etc.

✍️ Watery discharge like urine or constant trickle: This might be leaking amniotic fluid.

Do not hesitate to see a doctor.

✍️ Brown or bl00d-stained doscharge: Could be from cervical changes but if it’s heavy or persistent,see a doctor.

Ladies, your body gives signs. Do not have an ego. Don’t be shy. Don’t guess. Don’t wait.

If anything feels extraordinary,see your doctor.

05/07/2025

మీ కంటే ధనవంతుడు ఉన్నాడా?” బిల్ గేట్స్ ని ఎవరో అడిగారు...!!

⭐️ఒకవ్యక్తి ఉన్నాడు” అని సమాధానమిచ్చి - ఇలా చెప్పాడు.

⭐️నేను డబ్బు, పేరు సంపాదించక ముందు ఒకరోజులలో ఒక నాడు న్యూ యార్క్ ఎయిర్ పోర్ట్ లో దిగాను.

⭐️దినపత్రిక కొందామని చేతిలోకి తీసుకుని సరైన చిల్లర నావద్ద లేకపోవడం వలన తిరిగి పేపర్ ను అమ్మే కుర్రాడికి ఇచ్చేశాను.

⭐️పర్లేదు...మీవద్ద చిల్లర లేకపోయినా, ఈ పేపర్ తీసుకోండి” బలవంతంగా నాచేతిలో పెట్టాడు. నేను తీసుకోక తప్పలేదు.

⭐️మరో రెండు సంవత్సరాల తర్వాత చాలా విచిత్రంగా మళ్ళీ అదే ఎయిర్ పోర్ట్ లో అదే పేపర్ కుర్రాడి వద్ద మళ్ళీ దిన పత్రిక కొనాలని ప్రయత్నిస్తే నా వద్ద చాలినంత చిల్లర లేకపోయింది.

⭐️ఆ కుర్రాడు నా చేతిలో బలవంతంగా పేపర్ పెడుతూ “ఈ పేపర్ మీకు ఉచితంగా ఇచ్చినందు వలన నేనేమీ నష్టం పోను, ఆ ఖరీదును నా లాభం లోంచి మినహాయించుకుంటాను” అన్నాడు.

⭐️ఆ తర్వాత పందొమ్మిది సంవత్సరాలకు నేను బాగా డబ్బు, పేరు సంపాదించిన తర్వాత ఆ పేపర్ కుర్రాడి కోసం వెదికాను. నెలన్నర తర్వాత అతడు దొరికాడు.

⭐️“నేనెవరో తెలుసా, నాకు ఉచితంగా దినపత్రిక ఇచ్చావు ఒకసారి” అడిగాను.

⭐️“మీరు తెలుసు...బిల్ గేట్స్.... ఒకసారి కాదు రెండు సార్లు ఇచ్చాను”

⭐️“ఆ రోజు నువ్వు చేసిన సహాయానికి కృతఙ్ఞతలు, నీకు ఏమి కావాలో అడుగు, నీ జీవితంలో పొందాలను కున్నది ఏదైనా సరే నేను ఏర్పాటు చేస్తాను “

⭐️“సర్... మీరు ఏ సహాయం చేసినా నేను చేసిన దానికి ఎలా సరితూగుతుంది? అతడు ప్రశ్నించాడు.

⭐️ఎందుకు సరితూగదు?” నేను ఆశ్చర్య పోయాను.

⭐️నేను పేదరికంతో బాధ పడుతూ, దినపత్రికలు అమ్ముకుంటూ కూడా మీకు సహాయం చేసాను.

⭐️ఈ రోజు మీరు ప్రపంచం లోనే పెద్ద ధనవంతులై వచ్చి నాకు సహాయం చేస్తానంటున్నారు... ఎలా సరితూగుతుంది?”

అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది.

⭐️ అతడు ఇతరులకు సహాయం చెయ్యాలంటే తాను ధనవంతుడు కావడం కోసం ఎదురు చూడలేదు. అవును... నాకంటే ఆ పేపర్ కుర్రాడే ధనవంతుడు.

⭐️అప్పుడు నాకు అనిపించింది- కుప్పలు కుప్పలు డబ్బు ఉండే కంటే...ఇతరులకు సహాయ పడాలనే హృదయం కలిగి ఉండటమే నిజమైన ఐశ్వర్యం.

⭐️ఇతరులకు సహాయ పడటానికి కావలసింది అదే ...!!

10 గ్రూప్స్ కి చేరేలా షేర్ చేయండి ఫ్రెండ్స్

ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి :ప్రాణాంతక వ్యాదులు వచ్చినా స్తోమత లేని పిల్లల కోసం...పూర్తిగా ఉచిత ...
28/06/2025

ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి :
ప్రాణాంతక వ్యాదులు వచ్చినా స్తోమత లేని పిల్లల కోసం...పూర్తిగా ఉచిత వైద్యం.

మద్రాసు (చెన్నై)లో అత్యాదునిక సదుపాయాలతో 600 మంది పిల్లల డాక్టర్లుగల హాస్పటల్ ఉంది.

అక్కడ అందించేది పూర్తిగా ఉచిత వైద్యం.

మద్రాసు ఎగ్మోర్ రైల్వై స్టేషనులో దిగి ఎవరిని అడిగినా చిల్డ్రన్ హాస్పటల్ అడ్రస్ చెబుతారు. నవజాత శిశువుల మొదలు 12 ఏళ్ళ పిల్లల వరకు ఎటువంటి వైద్యమైనా సరే... అంటే 10 లక్షల రూ.లు ఖర్చు కాగల గుండె సంబంథిత వ్యాదులైనా సరే, ఉచితంగానే చేస్తారు. అందుకు తగిన సాధన సంపత్తి వారికి ఉంది.

దీనిని కంచి కామకోటి చైల్డ్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్నారు.

ఆసుపత్రిలోని సదుపాయాలు కార్పొరేట్ తరహాలో ఉంటాయి.

కనుక ఈ హాస్పటల్ గురించి అవసరమైనవారికి దయచేసి చెప్పండి.

Hospital name- Kanchi Kamakoti Child Trust 12A, Nageshwara Road, Nungambakkam,

Chennai-600 034, Tamil nadu

పోన్ : 9573799997, 9640640878, 9677003334, +914442001800.

ఎవరికైనా ఉపయోగ పడవచ్చు ప్లీజ్ అందరికి షేర్ చెయ్యండి .

24/03/2025

Cardiogenic Shock🫀

16/02/2025

దాతలు విద్యార్థి ప్రాణం కాపాడండి...

ఇడుపులపాయ ట్రిపుల్ ఐటి లో కంప్యూటర్ సైన్స్ విభాగం లో ఇంజనీరింగ్ రెండవ సంవత్సరం చదువుతున్న సంగటి సురేంద్ర బౌన్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు.అతనికి అత్యవసర చికిత్స చేస్తే తప్ప బ్రతకరు తన తల్లి దండ్రులు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నారు.ఇప్పటికీ 9 లక్షలు సాయం అందింది చికిత్స కోసం మరో 39 లక్షలు అవసరం అని డాక్టర్లు తెలిపారు.ఆపరేషన్ చేస్తే గాని అతని ప్రాణాలు నిలబడవు అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆ విద్యార్థి వేలూరు సీఎంసి హాస్పిటల్ నందు చికిత్స పొందుతున్నారు దయచేసి ప్రాణ దాతలు మీకు చేతనైనంత సాయం చేసి సురేంద్ర ప్రాణాలు కాపాడండి.విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, డిప్యూటీ సిఎం పవన్ కల్యాణ్ గారు వెంటనే స్పందించి విద్యార్థి వైద్యానికి సాయం చేయాలని తల్లిదండ్రుల తో పాటు అటు తన తోటి విద్యార్థులు సాయం ఆర్జిస్తున్నారు...

సాయం చేయండి ఒక నిండు ప్రాణాన్ని కాపాడండి...

బ్యాంక్ అకౌంట్ వివరాలు...

హెల్పింగ్ హ్యాండ్స్ ఆర్గనైజర్స్ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటి

బ్యాంక్ నేమ్: స్టేట్ బ్యాంక్..

ACOUNT HOLDER:JAYA PRAKASH

ACCOUNT:42803828509
IFSC CODE:SBIN0021280
FOR UPI:Q749338233@ybl

Address

(మీ ఇంటి వద్దకే మా నర్సింగ్ సేవలు)
Madanapalle
517325

Alerts

Be the first to know and let us send you an email when Homecarempl posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Homecarempl:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram