26/08/2020
కరోనా లక్షణాలతో భాధ పడుతున్నవారు ఇంట్లోనే ఉండి ఈ టాబ్లెట్స్ వాడొచ్చు..ఇవి ప్రస్తుతానికి updated medicines ఏ ఇతర ఆరోగ్య సమస్యలు లేనివారికి ఇవిసరిపోతాయి ( 👉🏿 గుండె జబ్బులు , ఊపిరి సమస్యలు, హై షుగర్, బ్లడ్ ప్రెషర్ లాంటివి ఉన్నవారు, లక్షణాల తీవ్రత అధికంగా ఉన్నవారు మాత్రం ఖచ్చితంగా వైద్యులను సంప్రదించాలి ) మొదట ధైర్యంగా ఉండండి..జ్వరం వస్తుంటే ప్రతి 6గం.లకు ఒకసారి Dolo 650 వేసుకోండి..వేడినీళ్ళలో పసుపు వేసి రోజుకి రెండు లేదా మూడు సార్లు ఆవిరి పట్టండి..breathing exercises చేయండి..ఎవరైనా సహోదరులు మందులు కొనుక్కోలేని స్థితిలో ఉంటే నాకు పర్సనల్ గా మెసెజ్ చేయండి నేను మీకు help చేస్తాను don’t worry God bless you all