23/10/2025
చాలామంది నోటి దుర్వాసన పోవడానికి లవంగాలు, యాలకలు, చూయింగమ్స్, మౌత్ ఫ్రెష్నెర్స్ వాడడం పరిష్కారం కాదు.
పరిష్కారం కాకపోగా అవి చాలా డేంజర్ కూడా.. అందుకే మీ నోటి దుర్వాసనకి గల కారణాలేంటో తెలుసుకోండి.
పరిష్కారం కోసం ఇప్పుడే పార్థ డెంటల్ ని సందర్శించండి... నోటి దుర్వాసనని పోగొట్టుకోండి