10/04/2025
బట్టతలపై వెంట్రుకలు immediate ga తెప్పిస్తాము అని అంటే నమ్మకండి ,ఎందుకంటే దానిమీద ఎంతో రీసెర్చ్ జరుగుతుంది ,ఈ విధంగా ఎవరైనా బట్టతల మీద ఇమీడియట్గా హెయిర్ మెలిపిస్తామంటే మోసమే, నిజంగా అలా మందు ఉంటే వాళ్లకు పేటెంట్ ద్వారా కోట్లు వస్తాయి ,సో ఇదంతా ఇంకా జరగలేదు సో మోసపోకండి, స్కిన్ డాక్టర్ని సంప్రదించండి,రక రకాల ట్రీట్మెంట్ ఉన్నాయి,result రావొచ్చు but not confirm